Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రాజా శివాజీలో సల్మాన్ క్యామియో!

06:46 AM, 21 ఏప్రిల్, 2026
రాజా శివాజీలో సల్మాన్ క్యామియో!

‘రాజా శివాజీ’ సినిమా ఓ రేంజిలో హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో రితేష్ దేశ్‌ముఖ్ నటిస్తున్నాడు. దర్శక నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల తన భార్య హీరోయిన్ జెనీలియాతో కలిసి బిగ్ బాస్ మరాఠి షోకి హాజరైన రితేష్ అక్కడ సూపర్ గుడ్ న్యూస్ చెప్పాడు.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సర్ప్రైజ్ క్యామియో చేస్తున్న విషయాన్ని రివీల్ చేశారు. ఈ వార్త వినగానే కంటెస్టెంట్లు ఆశ్చర్యపోయారు. రితేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్నారు. సినిమాపై తాము సూపర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నామని రితేష్ తెలిపారు. ఈ భారీ చిత్రం మే 1న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం సల్మాన్ పాత్ర పైనే అందరి దృష్టి పడింది. మరి సల్మాన్ ఖాన్ ఏ పాత్రలో కనిపించబోతున్నారో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై యుద్ధ ప్రభావం

బాలయ్య 111 షూటింగ్ స్టార్ట్!

బాలయ్య 111 షూటింగ్ స్టార్ట్!

'డీలిమిటేషన్‌’ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్‌

'డీలిమిటేషన్‌’ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్‌

‘పోషించలేమనుకుంటే పెళ్లి చేసుకోకండి’: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

‘పోషించలేమనుకుంటే పెళ్లి చేసుకోకండి’: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలయ్యతో వశిష్ట సినిమా?

బాలయ్యతో వశిష్ట సినిమా?

డీలిమిటేషన్ పేరుతో బీజేపీ కుట్ర: కేటీఆర్!

డీలిమిటేషన్ పేరుతో బీజేపీ కుట్ర: కేటీఆర్!

‘డ్రాగన్’ విషయంలో నిదానమే ప్రధానం అంటున్న ఎన్టీఆర్?

‘డ్రాగన్’ విషయంలో నిదానమే ప్రధానం అంటున్న ఎన్టీఆర్?

‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’తో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ బస్టు!

‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’తో దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ బస్టు!

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ట్యాగ్లు
రాజా శివాజీసల్మాన్ ఖాన్రితేష్ దేశ్‌ముఖ్జెనీలియా దేశ్‌ముఖ్అభిషేక్ బచ్చన్సంజయ్ దత్చారిత్రక సినిమా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
“సూర్య బి పాజిటివ్” టీజర్ విడుదల!
సినిమాలు

“సూర్య బి పాజిటివ్” టీజర్ విడుదల!

బెదిరింపులకు తలొగ్గను.. ప్రజలే నా బలం: టీవీకే చీఫ్ విజయ్!
రాజకీయాలు

బెదిరింపులకు తలొగ్గను.. ప్రజలే నా బలం: టీవీకే చీఫ్ విజయ్!

నిఖత్ జరీన్‌కు డీజీపీ అభినందనలు!
న్యూస్

నిఖత్ జరీన్‌కు డీజీపీ అభినందనలు!

వాలా 2.. తెలుగు బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరి!
సినిమాలు

వాలా 2.. తెలుగు బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరి!

చిన్న హీరోతో కరుణాకరన్ మరో ప్రేమకథ
సినిమాలు

చిన్న హీరోతో కరుణాకరన్ మరో ప్రేమకథ

విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?
సినిమాలు

విజయ్ దేవరకొండ పాన్ వరల్డ్ సినిమాపై భారీ అంచనాలు?

రాజా శివాజీలో సల్మాన్ క్యామియో!
సినిమాలు

రాజా శివాజీలో సల్మాన్ క్యామియో!

దీపికా పదుకొణె ఆసక్తికర కామెంట్స్ వైరల్‌....
సినిమాలు

దీపికా పదుకొణె ఆసక్తికర కామెంట్స్ వైరల్‌....

ఢిల్లీ మద్యం కేసులో నా విధిని నిర్వర్తిస్తా: జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ
రాజకీయాలు

ఢిల్లీ మద్యం కేసులో నా విధిని నిర్వర్తిస్తా: జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ

భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం - ఏఐయూ
న్యూస్

భారత్‌లో డోపింగ్‌ ఆందోళనకరం - ఏఐయూ

‘పోషించలేమనుకుంటే పెళ్లి చేసుకోకండి’: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూస్

‘పోషించలేమనుకుంటే పెళ్లి చేసుకోకండి’: అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఫ్రాంచైజీ సొంతం చేసుకున్న క్రికెటర్… ఎవరు ?
క్రీడలు

ఫ్రాంచైజీ సొంతం చేసుకున్న క్రికెటర్… ఎవరు ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!