Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సింహాచలంలో భక్తుల రద్దీ, పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి

04:59 AM, 20 ఏప్రిల్, 2026
సింహాచలంలో భక్తుల రద్దీ, పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి

సింహాచలం దేవస్థానంలో చందనోత్సవ వేడుకలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు తొలి దర్శనం అనంతరం సాధారణ భక్తులకు అనుమతి ఇచ్చారు.

హోం మంత్రి మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో పట్టు వస్త్రాలు సమర్పించినట్లు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. సుమారు 3 వేల మంది పోలీసులు భద్రత పర్యవేక్షణలో పాల్గొంటున్నారు. క్యూ లైన్లను స్వయంగా పరిశీలించిన హోం మంత్రి, ఉదయం 3 నుంచి 4.30 గంటల మధ్య 6700 మంది భక్తులు దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా కంపెనీలకు వైఎస్ భారతి లీగల్ నోటీసులు

సోషల్ మీడియా కంపెనీలకు వైఎస్ భారతి లీగల్ నోటీసులు

కోహ్లీ లైక్‌తో వైరల్ అయిన జర్మన్ మోడల్.. స్పందన ఆసక్తికరం

కోహ్లీ లైక్‌తో వైరల్ అయిన జర్మన్ మోడల్.. స్పందన ఆసక్తికరం

ఓపెనర్ల మధ్య పోటీ.. సెలక్షన్ కమిటీకి తలనొప్పి

ఓపెనర్ల మధ్య పోటీ.. సెలక్షన్ కమిటీకి తలనొప్పి

ఓటీటీలో నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలో నివిన్ పౌలీ పొలిటికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

దేశ అభివృద్ధికి 9 సంకల్పాలు: ప్రధాని మోదీ విజ్ఞప్తి

దేశ అభివృద్ధికి 9 సంకల్పాలు: ప్రధాని మోదీ విజ్ఞప్తి

మోదీ ట్రంప్ ఫోన్ కాల్‌తో ప్రపంచ దృష్టి

మోదీ ట్రంప్ ఫోన్ కాల్‌తో ప్రపంచ దృష్టి

గోపీచంద్ ‘భరతవర్ష’ టైటిల్ గ్లింప్స్ విడుదల!

గోపీచంద్ ‘భరతవర్ష’ టైటిల్ గ్లింప్స్ విడుదల!

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

వైజాగ్ మెట్రో విస్తరిస్తాము - ఎమ్మెల్యే గంట

వైజాగ్ మెట్రో విస్తరిస్తాము - ఎమ్మెల్యే గంట

ప్రోమో రచ్చ పీక్స్‌లో… పాపం ప్రతాప్ వైరల్

ప్రోమో రచ్చ పీక్స్‌లో… పాపం ప్రతాప్ వైరల్

ట్యాగ్లు
సింహాచలం దేవస్థానంచందనోత్సవంభక్తుల రద్దీవంగలపూడి అనితపట్టు వస్త్రాలుఆంధ్రప్రదేశ్ఆలయ వార్తలుభద్రత ఏర్పాట్లు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం
న్యూస్

ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం

సీఎం జన్మదినాన బాలకృష్ణ భావోద్వేగ శుభాకాంక్షలు !
న్యూస్

సీఎం జన్మదినాన బాలకృష్ణ భావోద్వేగ శుభాకాంక్షలు !

మరో 48 గంటల్లో సమ్మెకు సిద్దమైన టీజీ ఆర్టీసీ కార్మికులు
న్యూస్

మరో 48 గంటల్లో సమ్మెకు సిద్దమైన టీజీ ఆర్టీసీ కార్మికులు

సింహాచలంలో భక్తుల రద్దీ, పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి
న్యూస్

సింహాచలంలో భక్తుల రద్దీ, పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి

దిల్ రాజు కొత్త ప్లాన్ : సిద్ధార్థ్ – త్రిష మళ్లీ కలిసి నటించనున్నారా ?
గాసిప్స్

దిల్ రాజు కొత్త ప్లాన్ : సిద్ధార్థ్ – త్రిష మళ్లీ కలిసి నటించనున్నారా ?

యూత్ సినిమాపై స్టార్ హీరో ప్రశంసలు
సినిమాలు

యూత్ సినిమాపై స్టార్ హీరో ప్రశంసలు

నేడు విజయ్–సంగీత విడాకుల కేసు విచారణ
సినిమాలు

నేడు విజయ్–సంగీత విడాకుల కేసు విచారణ

తెలంగాణలో పొలిటికల్ హీట్, నేడు సీఎం, మాజీ సీఎం పబ్లిక్ మీటింగ్స్
రాజకీయాలు

తెలంగాణలో పొలిటికల్ హీట్, నేడు సీఎం, మాజీ సీఎం పబ్లిక్ మీటింగ్స్

కేంద్రంపై  టీఎంసీ ఎంపీ ఫైర్
రాజకీయాలు

కేంద్రంపై టీఎంసీ ఎంపీ ఫైర్

రెజ్లింగ్ అభిమానులకు భారీ షాక్ !
క్రీడలు

రెజ్లింగ్ అభిమానులకు భారీ షాక్ !

నేడు పటమట అన్న క్యాంటీన్‌లో సీఎం దంపతుల అల్పాహారం
న్యూస్

నేడు పటమట అన్న క్యాంటీన్‌లో సీఎం దంపతుల అల్పాహారం

ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానినరేంద్ర మోడీ
రాజకీయాలు

ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానినరేంద్ర మోడీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!