
న్యూస్

తెలంగాణలో రాజకీయంగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “మంచి వ్యక్తిని, పోనీలే అని వదిలేసిన వ్యక్తిని ఇబ్బంది పెట్టొద్దు సార్ మీ బర్త్డే రోజు అడుగుతున్నా. అన్యాయంగా మిమ్మల్ని విమర్శించారని విడిచిపెట్టొద్దు సార్ తప్పు చేసినవాళ్లను కచ్చితంగా ప్రశ్నించాలి” అంటూ బండ్ల గణేష్ స్పందించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!