
క్రీడలు

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలతో పాటు పలు పరిపాలనా నిర్ణయాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ తదుపరి కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు.
మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. సభలో ఎదురైన పరిస్థితులపై మిత్రపక్షాలతో కలిసి ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. అలాగే భవిష్యత్ వ్యూహం, రేపటి కేబినెట్ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.




















.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!