
న్యూస్

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. డీసీజీఐ నిపుణుల కమిటీ ఈ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. దీంతో డెంగీ నివారణలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
ఈ వ్యాక్సిన్‌ను జపాన్‌కు చెందిన టకేడా ఫార్మాస్యూటికల్ కంపెనీ అభివృద్ధి చేసింది. క్యూడెంగా (TAK-003) పేరుతో రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను 4 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు తీసుకోవచ్చు. ఇది మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఇవ్వబడుతుందని అధికారులు తెలిపారు.















.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!