Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్...ఏడుగురికి తీవ్ర గాయాలు

10:13 AM, 26 ఏప్రిల్, 2026
విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జ్...ఏడుగురికి తీవ్ర గాయాలు

విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతం తుంగ్లాం వద్ద రైల్వే బ్రిడ్జ్ కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో పరంజా ఒక్కసారిగా కూలిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

గాయపడిన వారిని స్థానికులు వెంటనే కిమ్స్ ఆస్పత్రికు తరలించారు. గాయపడినవారిని బుద్ధిశ్వర్, బోస్, అజిత్, దినేష్, తుసర్, ప్రతాప్, ఉదయ్‌లుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నికర వడ్డీ ఆదాయం తగ్గుదలతో యూనియన్ బ్యాంక్‌పై ఒత్తిడి

నికర వడ్డీ ఆదాయం తగ్గుదలతో యూనియన్ బ్యాంక్‌పై ఒత్తిడి

రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి

రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి

హన్సికపై మళ్ళీ విమర్శలు?

హన్సికపై మళ్ళీ విమర్శలు?

కడపలో విషాదం: నిశ్చితార్థం తర్వాత మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

కడపలో విషాదం: నిశ్చితార్థం తర్వాత మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. యూనిక్ సోషల్ మీడియా ప్రకటన

బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు.. యూనిక్ సోషల్ మీడియా ప్రకటన

'కన్న' మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

'కన్న' మూవీ టీజర్ గ్రాండ్ లాంచ్

వేసవిలో పుచ్చకాయపై డాక్టర్ల అలర్ట్.. ఇలా తింటేనే లాభం

వేసవిలో పుచ్చకాయపై డాక్టర్ల అలర్ట్.. ఇలా తింటేనే లాభం

ఓటీటీలోకి నుక్కడ్‌ నాటక్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి నుక్కడ్‌ నాటక్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

హెచ్‌సీఏ అవకతవకలపై హైకోర్టు కఠిన ఆదేశాలు

హెచ్‌సీఏ అవకతవకలపై హైకోర్టు కఠిన ఆదేశాలు

పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాకు సమస్యలు

పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాకు సమస్యలు

ట్యాగ్లు
విశాఖ ప్రమాదంవంతెన కూలిపోవడంరైల్వే ఘటనఏడుగురు గాయాలుతక్షణ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 మహేష్ బాబు  మూవీ  నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ
సినిమాలు

మహేష్ బాబు మూవీ నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ

కేసీఆర్ పాలనపై నేతల ప్రశంసలు
రాజకీయాలు

కేసీఆర్ పాలనపై నేతల ప్రశంసలు

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు
రాజకీయాలు

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా
రాజకీయాలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే
రాజకీయాలు

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి
సినిమాలు

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి

మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ
న్యూస్

మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ

'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ రిలీజ్‌కి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటిటి

'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ రిలీజ్‌కి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్
రాజకీయాలు

ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్

బెంగాల్ ఎన్నికల వేడిలో మోదీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

బెంగాల్ ఎన్నికల వేడిలో మోదీ కీలక వ్యాఖ్యలు

బీజేపీలో చేరిన మాజీ ఆప్ ఎంపీలకు కేంద్ర భద్రత
రాజకీయాలు

బీజేపీలో చేరిన మాజీ ఆప్ ఎంపీలకు కేంద్ర భద్రత

ట్రంప్ పాల్గొన్న ఈవెంట్‌లో కాల్పులు...నిందితుడి షాకింగ్ వివరాలు
న్యూస్

ట్రంప్ పాల్గొన్న ఈవెంట్‌లో కాల్పులు...నిందితుడి షాకింగ్ వివరాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!