
గాసిప్స్
.webp&w=3840&q=75)
అమిత్ షా మాట్లాడుతూ బెంగాల్‌లో “దీదీ కాలం” ముగిసిందని అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే బెంగాల్‌లోని చొరబాటుదారులను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు.
టీఎంసీ, కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేస్తూ, గత ప్రభుత్వాలు ఉగ్రవాదుల పట్ల సాఫ్ట్‌గా వ్యవహరించాయని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో ఉగ్రవాదంపై సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ వంటి కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా దేశ భద్రత విషయంలో బీజేపీ కఠినంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.















.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!