Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే

11:49 AM, 26 ఏప్రిల్, 2026
నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే

నీతి ఆయోగ్‌ పునర్వ్యవస్థీకరణను కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నట్టు కనిపిస్తున్నది! రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న పశ్చిమ బెంగాల్‌కు నీతి ఆయోగ్‌లో ప్రాధాన్యం లభించింది. పదవీకాలం పూర్తి కానున్న ఆ రాష్ట్ర బీజేపీ శాసనసభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త అశోక్‌ కుమార్‌ లాహిరి నీతి ఆయోగ్‌ తదుపరి వైస్‌ చైర్మన్‌గా నియమితులయ్యారు.

బెంగాల్‌ కోణానికి మరింత బలాన్నిస్తూ ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్‌, విద్యావేత్త గోవర్దన్‌ దాస్‌ కూడా నీతి ఆయోగ్‌లో సభ్యుడిగా నియమితులయ్యారు. ఆర్థికవేత్త కేవీ రాజు, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ ఎం శ్రీనివాస్‌, సెన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం కార్యదర్శి అభయ్‌ కరండికర్‌, మాజీ క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబతోసహా ఐదుగురు పూర్తికాల సభ్యులను ప్రభుత్వం నియమించింది. వైస్‌ చైర్మన్‌గా నియమితులైన లాహిరి ప్రధాని నరేంద్ర మోదీని శనివారం కలిశారు. అనంతరం ప్రధాని మోదీ ఎక్స్‌ ద్వారా లాహిరికి శుభాకాంక్షలు తెలియచేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టి ప్రజాభిమాన్ని సంపాదించుకోవడానికి నీతి ఆయోగ్‌లో బెంగాల్‌ వ్యక్తులకు కేంద్రం పెద్ద పీట వేసినట్టు విమర్శకులు వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అలియా భట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు

అలియా భట్‌పై సోషల్ మీడియాలో విమర్శలు

ఎన్డీఏతోనే తమిళనాడుకు పూర్వ వైభవం: సీఎం చంద్రబాబు!

ఎన్డీఏతోనే తమిళనాడుకు పూర్వ వైభవం: సీఎం చంద్రబాబు!

తమ యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన ఎయిర్‌టెల్

తమ యూజర్లకు భారీ షాక్ ఇచ్చిన ఎయిర్‌టెల్

హర్మూజ్ జలసంధి ఘటనపై ట్రంప్ ఖండన.. ఇరాన్‌కు మరోసారి హెచ్చరిక!

హర్మూజ్ జలసంధి ఘటనపై ట్రంప్ ఖండన.. ఇరాన్‌కు మరోసారి హెచ్చరిక!

డయాబెటిస్ నుండి బరువు తగ్గుదల వరకు.. దాల్చిన చెక్కపై డాక్టర్ల విశ్లేషణ

డయాబెటిస్ నుండి బరువు తగ్గుదల వరకు.. దాల్చిన చెక్కపై డాక్టర్ల విశ్లేషణ

ఆలయ నియమావళి ఉల్లంఘనపై తితిదే ఆగ్రహం

ఆలయ నియమావళి ఉల్లంఘనపై తితిదే ఆగ్రహం

కార్మిక సమస్యలపై ప్రభుత్వం సానుకూలం- ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

కార్మిక సమస్యలపై ప్రభుత్వం సానుకూలం- ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి

ఈ - చలాన్ల కేసులో సుప్రీంకోర్టు సంచలనం !

ఈ - చలాన్ల కేసులో సుప్రీంకోర్టు సంచలనం !

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు

ఇరాన్ నుంచి నగదు తరలింపు.. అమెరికా అడ్డుకట్టు

జేఈఈ మెయిన్-2 లో తెలుగువారి సత్తా.. 100 పర్సంటైల్ సాధించిన 10 మంది విద్యార్థులు

జేఈఈ మెయిన్-2 లో తెలుగువారి సత్తా.. 100 పర్సంటైల్ సాధించిన 10 మంది విద్యార్థులు

ట్యాగ్లు
నీతి అయోగ్పశ్చిమ బెంగాల్వైస్ చైర్మన్అశోక్ కుమార్ లాహిరి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ వెనుక అసలు కారణం ఏమిటి?
గాసిప్స్

‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ వెనుక అసలు కారణం ఏమిటి?

భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు
గాసిప్స్

భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు

మారుతున్న ఓటీటీ పరిస్థితి?
సినిమాలు

మారుతున్న ఓటీటీ పరిస్థితి?

 మహేష్ బాబు  మూవీ  నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ
సినిమాలు

మహేష్ బాబు మూవీ నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు
రాజకీయాలు

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా
రాజకీయాలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే
రాజకీయాలు

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి
సినిమాలు

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి

మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ
న్యూస్

మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ

'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ రిలీజ్‌కి కొత్త డేట్ ఫిక్స్
ఓటిటి

'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ రిలీజ్‌కి కొత్త డేట్ ఫిక్స్

ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్
రాజకీయాలు

ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్

బెంగాల్ ఎన్నికల వేడిలో మోదీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

బెంగాల్ ఎన్నికల వేడిలో మోదీ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!