
గాసిప్స్

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మకుటం’. ఈ సినిమాను ఆర్. బి. చౌదరి నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, కంటెంట్ చూస్తే ఇది డిఫరెంట్ యాక్షన్ సినిమా అని అర్థమవుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా అంజలి నటిస్తున్నారు. తాజాగా విడుదలైన కాన్సెప్ట్ వీడియోలో విశాల్ కథ చెబుతుండగా అంజలి సరదాగా సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు.















.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!