Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ

11:43 AM, 26 ఏప్రిల్, 2026
మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ

నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) బీపీవో వేధింపుల కేసులో వ్యవస్థీకృత లవ్‌ జిహాద్‌ లేదా మత మార్పిడి కుట్ర ఆరోపణలను బలపరిచేందుకు దర్యాప్తు అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పౌర హక్కుల పరిరక్షణ సంఘం(ఏఈపీసీఆర్‌) నిజ నిర్ధారణ నివేదిక పేర్కొంది. ముంబై ప్రెస్‌ క్లబ్‌లో ఆ సంఘం నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఏప్రిల్‌ 4న నాసిక్‌ను ఐదుగురు సభ్యుల ఏపీసీఆర్‌ బృందం సందర్శించింది. ఈ కేసులో నమోదైన 9 ఎఫ్‌ఐఆర్‌లలో విభిన్నమైన, పొంతన లేని ఆరోపణలు ఉన్నాయని పోలీసు అధికారులు వారికి తెలిపారు. ది ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌లో వచ్చిన వివరాలను ఉటంకిస్తూ మత మార్పిడికి జరిగిన వృవస్థీకృత ప్రయత్నమేదీ దర్యాప్తు సంస్థలు నిర్ధారించలేదని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓపెన్ ఏఐలో కీలక మార్పులు

ఓపెన్ ఏఐలో కీలక మార్పులు

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా టీటీడీ అన్నప్రసాదానికి రూ.44 లక్షల విరాళం

ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా టీటీడీ అన్నప్రసాదానికి రూ.44 లక్షల విరాళం

వైట్‌హౌస్‌లో కాల్పుల కలకలం

వైట్‌హౌస్‌లో కాల్పుల కలకలం

ప్రకాష్ రాజ్‌పై బ్యాన్ విధించాలి

ప్రకాష్ రాజ్‌పై బ్యాన్ విధించాలి

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

పెద్ది ఐటమ్ సాంగ్ ట్విస్ట్ - కొత్త భామపై దృష్టి

పెద్ది ఐటమ్ సాంగ్ ట్విస్ట్ - కొత్త భామపై దృష్టి

‘రాకా’పై రూమర్స్‌కు చెక్...దీపిక పాత్రపై మేకర్స్ క్లారిటీ!

‘రాకా’పై రూమర్స్‌కు చెక్...దీపిక పాత్రపై మేకర్స్ క్లారిటీ!

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

బీజేపీలో చేరిన మాజీ ఆప్ ఎంపీలకు కేంద్ర భద్రత

బీజేపీలో చేరిన మాజీ ఆప్ ఎంపీలకు కేంద్ర భద్రత

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. డీసీజీఐ ఆమోదం

దేశంలో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్.. డీసీజీఐ ఆమోదం

ట్యాగ్లు
టీసీఎస్నాసిక్మత మార్పిడినిజనిర్ధారణ కమిటీసాఫ్ట్ వేర్ముంబై ప్రెస్ క్లబ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ వెనుక అసలు కారణం ఏమిటి?
గాసిప్స్

‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ వెనుక అసలు కారణం ఏమిటి?

భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు
గాసిప్స్

భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు

మారుతున్న ఓటీటీ పరిస్థితి?
సినిమాలు

మారుతున్న ఓటీటీ పరిస్థితి?

 మహేష్ బాబు  మూవీ  నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ
సినిమాలు

మహేష్ బాబు మూవీ నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు
రాజకీయాలు

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా
రాజకీయాలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే
రాజకీయాలు

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి
సినిమాలు

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి

మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ
న్యూస్

మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ

'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ రిలీజ్‌కి కొత్త డేట్ ఫిక్స్
ఓటిటి

'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ రిలీజ్‌కి కొత్త డేట్ ఫిక్స్

ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్
రాజకీయాలు

ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్

బెంగాల్ ఎన్నికల వేడిలో మోదీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

బెంగాల్ ఎన్నికల వేడిలో మోదీ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!