Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాకు సమస్యలు

05:33 AM, 23 ఏప్రిల్, 2026
పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ చమురు సరఫరాకు సమస్యలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలతో పరిస్థితి త్వరలో మెరుగవుతుందని అంతా భావించారు. అయితే తాజా అంచనాల ప్రకారం ఈ సమస్య మరో ఆరు నెలల వరకు కొనసాగవచ్చని తెలుస్తోంది. ముఖ్యమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవడానికి ఆరు నెలల సమయం పట్టొచ్చని పెంటగాన్ నివేదిక పేర్కొంది.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం పెంటగాన్, అమెరికా చట్టసభ సభ్యుల మధ్య జరిగిన రహస్య సమావేశంలో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కీలక నివేదికను సమర్పించింది. ఇరాన్ అమర్చిన సముద్ర మైన్స్ కారణంగానే హర్మూజ్ జలసంధి తెరవడంలో ఆలస్యం జరుగుతోందని నివేదిక తెలిపింది. ఇరాన్ 20కి పైగా మైన్స్ అమర్చినట్లు అంచనా వేయగా, వాటిలో కొన్ని జీపీఎస్ సాంకేతికతతో దూర ప్రాంతాల్లో అమర్చినట్లు పేర్కొంది. వీటిని గుర్తించడం, తొలగించడం కష్టంగా మారిందని నివేదిక స్పష్టం చేసింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాతే పూర్తి స్థాయి క్లియరెన్స్ ఆపరేషన్ సాధ్యమని తెలిపింది. అయితే ఈ నివేదికపై పెంటగాన్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ సీఎం చంద్రబాబుకు ఇన్విటేషన్ అందించిన బెల్లంకొండ ఫ్యామిలీ....

ఏపీ సీఎం చంద్రబాబుకు ఇన్విటేషన్ అందించిన బెల్లంకొండ ఫ్యామిలీ....

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై వివాదం.. కేటీఆర్, హరీష్ రావు ఆగ్రహం!

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై వివాదం.. కేటీఆర్, హరీష్ రావు ఆగ్రహం!

పండుగ రోజు బంగారం కొనుగోళ్ల జోరు.. ధరలు ఇలా

పండుగ రోజు బంగారం కొనుగోళ్ల జోరు.. ధరలు ఇలా

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?

తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్

తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

దావోస్ ఒప్పందల పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం.. భక్తుల్లో ఆందోళన

శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారం.. భక్తుల్లో ఆందోళన

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం, వడగండ్ల వాన!

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం, వడగండ్ల వాన!

ధనుష్ మూవీ నుండి రుక్మిణి ఔట్, దురందర్ హీరోయిన్ కు ఛాన్స్..

ధనుష్ మూవీ నుండి రుక్మిణి ఔట్, దురందర్ హీరోయిన్ కు ఛాన్స్..

ట్యాగ్లు
చమురు సంక్షోభం ప్రపంచంపశ్చిమాసియా యుద్ధంహర్మూజ్ జలసంధిఅమెరికా ఇరాన్ ఉద్రిక్తతలుపెంటగాన్ నివేదిక
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్మూజ్ టెన్షన్‌తో పెట్రోల్ ధరలు పెరగే అవకాశం
బిజినెస్

హర్మూజ్ టెన్షన్‌తో పెట్రోల్ ధరలు పెరగే అవకాశం

ప్రైవేట్ స్కూల్స్ దోపిడీపై  ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియస్
న్యూస్

ప్రైవేట్ స్కూల్స్ దోపిడీపై ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియస్

తీవ్రమైన వేడిలో గుండె ముప్పుపై వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

తీవ్రమైన వేడిలో గుండె ముప్పుపై వైద్యుల హెచ్చరిక

ఓటేసిన అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్‌
రాజకీయాలు

ఓటేసిన అగ్రనటుడు, టీవీకే అధినేత విజయ్‌

సీబీఎస్‌ఈ పదో తరగతి రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల
న్యూస్

సీబీఎస్‌ఈ పదో తరగతి రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల

కమెడియన్ సత్య హీరోగా ‘జెట్లీ’... ట్రైలర్‌తో భారీగా పెరిగిన అంచనాలు!
సినిమాలు

కమెడియన్ సత్య హీరోగా ‘జెట్లీ’... ట్రైలర్‌తో భారీగా పెరిగిన అంచనాలు!

'నిన్ను కోరి' రీ రిలీజ్‌కు రెడీ!
సినిమాలు

'నిన్ను కోరి' రీ రిలీజ్‌కు రెడీ!

పాన్ ఇండియాను దాటి AA23 గ్లోబల్ ప్లాన్
గాసిప్స్

పాన్ ఇండియాను దాటి AA23 గ్లోబల్ ప్లాన్

గ్లోబల్ వేదికపై ‘వారణాసి’ స్పెషల్ ఫుటేజ్.. రాజమౌళి ప్లాన్ ఏమిటి?
గాసిప్స్

గ్లోబల్ వేదికపై ‘వారణాసి’ స్పెషల్ ఫుటేజ్.. రాజమౌళి ప్లాన్ ఏమిటి?

మైఖేల్ బయోపిక్‌కు ఇండియాలో భారీ క్రేజ్.. రిలీజ్‌కు ముందే రికార్డులు?
సినిమాలు

మైఖేల్ బయోపిక్‌కు ఇండియాలో భారీ క్రేజ్.. రిలీజ్‌కు ముందే రికార్డులు?

ఓటిటి విండోపై కొత్త వివాదం.. నిర్మాతల కీలక నిర్ణయం?
ఓటిటి

ఓటిటి విండోపై కొత్త వివాదం.. నిర్మాతల కీలక నిర్ణయం?

నరేశ్ అగస్త్య కొత్త సినిమా టీజర్ వైరల్
సినిమాలు

నరేశ్ అగస్త్య కొత్త సినిమా టీజర్ వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!