Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బెంగాల్ ఎన్నికల వేడిలో మోదీ కీలక వ్యాఖ్యలు

11:34 AM, 26 ఏప్రిల్, 2026
బెంగాల్ ఎన్నికల వేడిలో మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతవరకు పశ్చిమ బెంగాల్‌లో మహిళలకు భద్రత ఉండదని అన్నారు. బంగాల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మహిళలపై దాడులు చేసే నిందితులకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, భాజపా అధికారంలోకి వస్తే దారుణాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్రంలో బాలికలు తరచుగా అదృశ్యమవుతున్న ఘటనలు జరుగుతున్నాయని, అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడంలేదని విమర్శించారు. రైతులు, కార్మికులు, మహిళల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. జనపనారకు కనీస మద్దతు ధర పెంచడం, కొన్ని పంటలకు జూట్ ప్యాకేజింగ్ తప్పనిసరి చేయడం వంటి చర్యలను ప్రస్తావించారు. హుగ్లీ ప్రాంతంలోని మూసివేసిన పరిశ్రమలను తిరిగి ప్రారంభిస్తామని, అక్రమ చొరబాట్లను అడ్డుకుని బెంగాల్ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా మరియు ఇరాన్ చర్చలపై  ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా మరియు ఇరాన్ చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

టోల్ గేట్ సిబ్బందిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే దాడి

టోల్ గేట్ సిబ్బందిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే దాడి

ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి పరిహారం.. కుమారుడికి ఉద్యోగం

ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి పరిహారం.. కుమారుడికి ఉద్యోగం

‘రాకా’ మ్యూజిక్ అప్‌డేట్ ఇచ్చిన సాయి అభ్యంకర్..

‘రాకా’ మ్యూజిక్ అప్‌డేట్ ఇచ్చిన సాయి అభ్యంకర్..

వాలా 2.. తెలుగు బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరి!

వాలా 2.. తెలుగు బాక్సాఫీస్‌కు కొత్త ఊపిరి!

తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు!

తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు!

రాష్ట్ర ఎన్నికల్లో ప్రముఖుల ఓటు వినియోగం

రాష్ట్ర ఎన్నికల్లో ప్రముఖుల ఓటు వినియోగం

ప్రకాష్ రాజ్‌పై బ్యాన్ విధించాలి

ప్రకాష్ రాజ్‌పై బ్యాన్ విధించాలి

పర్యావరణ రక్షణకు కొత్త దారి చూపిన స్వీడన్

పర్యావరణ రక్షణకు కొత్త దారి చూపిన స్వీడన్

రోజా కూతురుకు అరుదైన గౌరవం

రోజా కూతురుకు అరుదైన గౌరవం

ట్యాగ్లు
ప్రధాని మోదీబెంగాల్ రాజకీయాలుటీఎంసీమహిళల భద్రతబీజేపీ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ వెనుక అసలు కారణం ఏమిటి?
గాసిప్స్

‘డేవిడ్ రెడ్డి’ రీషూట్ వెనుక అసలు కారణం ఏమిటి?

భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు
గాసిప్స్

భారీ యాక్షన్ సన్నివేశాల్లో ‘డ్రాగన్’ దూకుడు

మారుతున్న ఓటీటీ పరిస్థితి?
సినిమాలు

మారుతున్న ఓటీటీ పరిస్థితి?

 మహేష్ బాబు  మూవీ  నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ
సినిమాలు

మహేష్ బాబు మూవీ నేనొక్కడినే’ రీ-రిలీజ్‌కు రెడీ

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు
రాజకీయాలు

కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలకు కీలక సూచనలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా
రాజకీయాలు

బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయం - అమిత్ షా

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే
రాజకీయాలు

నీతి అయోగ్ వైస్ చైర్మన్ పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి
సినిమాలు

విశాల్ ‘మకుటం’ లో హీరోయిన్‌గా అంజలి

మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ
న్యూస్

మత మార్పిడి కుట్రకు ఆధారాల్లేవ్‌ – నిజ నిర్ధారణ కమిటీ

'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ రిలీజ్‌కి కొత్త డేట్ ఫిక్స్
ఓటిటి

'ది కేరళ స్టోరీ 2' ఓటీటీ రిలీజ్‌కి కొత్త డేట్ ఫిక్స్

ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్
రాజకీయాలు

ఉద్ధవ్‌ శివ సేన’లో మళ్లీ చీలిక సంకేతాలు.. బీజేపీ నేతలతో మీటింగ్స్

బెంగాల్ ఎన్నికల వేడిలో మోదీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

బెంగాల్ ఎన్నికల వేడిలో మోదీ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!