
సినిమాలు

సంజయ్ సింగ్ రాజ్యసభ ఛైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. ఈ చేరిక పార్టీ మార్పిడి నిరోధక చట్ట నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభలోకి వచ్చిన ఏడుగురు ఎంపీలు ఇప్పుడు పార్టీ మార్చి ఇతర పార్టీలో చేరారని తెలిపారు. వారి సభ్యత్వాలను రద్దు చేయాలని రాజ్యసభ ఛైర్మన్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ చర్యలు ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు.













.webp&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!