Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యుద్ధ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చేరిన చమురు నౌక

12:46 AM, 13 మార్చి, 2026
యుద్ధ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చేరిన చమురు నౌక

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య చమురు రవాణా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో చమురు నౌకలు సురక్షితంగా భారత్‌కు చేరుకుంటున్నాయి. లైబీరియా జెండాతో ఉన్న ‘షెన్‌లాంగ్’ అనే భారీ చమురు ట్యాంకర్ సౌదీ అరేబియాలోని రస్ తనూరా పోర్టులో ఈ నెల 1న చమురును నింపుకుని, యుద్ధం ప్రారంభమైన కొద్ది రోజులకే అక్కడి నుంచి బయలుదేరింది. హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో కెప్టెన్ సుశాంత్ సింగ్ సంధు, సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ట్రాన్స్‌పాండర్లను స్విచ్ఛాఫ్ చేసి నౌకను సురక్షితంగా ముందుకు తీసుకెళ్లారు. ఈ వ్యూహాన్ని ‘గోయింగ్ డార్క్’గా పిలుస్తారు. చివరికి ఈ నౌక బుధవారం ముంబయి పోర్టుకు చేరుకుని సుమారు ఒక మిలియన్ బ్యారెల్ల చమురును భారత్‌కు తీసుకొచ్చింది.

ఇదే సమయంలో భారత జెండాతో ఉన్న మరో భారీ వీఎల్‌సీసీ నౌక ఇరాక్ నుంచి రెండు మిలియన్ బ్యారెల్ల చమురుతో భారత్ వైపు ప్రయాణిస్తోంది. ఈ నౌక ఇప్పటికే భారత జలాల్లోకి ప్రవేశించి త్వరలో ఒడిశాలోని పారాదీప్ పోర్టుకు చేరుకోనుంది. ఈ రెండు నౌకల ద్వారా మొత్తం మూడు మిలియన్ బ్యారెల్ల చమురు భారత్‌కు అందుబాటులోకి రానుంది. యుద్ధ పరిస్థితుల మధ్య కూడా చమురు సరఫరా నిలకడగా కొనసాగుతుండడం దేశానికి ఊరట కలిగిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
వైట్ హౌస్‌లో ఇంటర్ మయామి జట్టుకు ప్రత్యేక ఆతిథ్యం.. మెస్సీకి సన్మానం

వైట్ హౌస్‌లో ఇంటర్ మయామి జట్టుకు ప్రత్యేక ఆతిథ్యం.. మెస్సీకి సన్మానం

ఇరాన్ సుప్రీం నేత ఎంపికలో ట్రంప్ హస్తం

ఇరాన్ సుప్రీం నేత ఎంపికలో ట్రంప్ హస్తం

అంతర్జాతీయ క్రికెట్‌లో   బుమ్రా అరుదైన రికార్డ్

అంతర్జాతీయ క్రికెట్‌లో బుమ్రా అరుదైన రికార్డ్

ఇప్పటిదాకా వసూలు చేసిన సుంకాల సొమ్ము తిరిగిచ్చేయండి.. ట్రంప్ సర్కార్‌కు ట్రేడ్ కోర్డు ఆదేశం

ఇప్పటిదాకా వసూలు చేసిన సుంకాల సొమ్ము తిరిగిచ్చేయండి.. ట్రంప్ సర్కార్‌కు ట్రేడ్ కోర్డు ఆదేశం

జనాభా భారం కాదు...భాగ్యం -ఏపీ సీఎం చంద్రబాబు

జనాభా భారం కాదు...భాగ్యం -ఏపీ సీఎం చంద్రబాబు

అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై ఈడీ దాడులు.. పలు ప్రాంతాల్లో సోదాలు

అనిల్ అంబానీకి చెందిన సంస్థలపై ఈడీ దాడులు.. పలు ప్రాంతాల్లో సోదాలు

దివ్వెల మాధురి, తనూజలపై చట్టపరమైన చర్యలకు పోలీసులకు ఫిర్యాదు

దివ్వెల మాధురి, తనూజలపై చట్టపరమైన చర్యలకు పోలీసులకు ఫిర్యాదు

శ్రీలంక హోటల్‌లో పాక్ క్రికెటర్ వ్యవహారం...ఫైన్ విధింపు

శ్రీలంక హోటల్‌లో పాక్ క్రికెటర్ వ్యవహారం...ఫైన్ విధింపు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిష పోటీ?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిష పోటీ?

గొంతు నొప్పి, స్వరం మార్పు నిర్లక్ష్యం చేయకండి - డాక్టర్లు

గొంతు నొప్పి, స్వరం మార్పు నిర్లక్ష్యం చేయకండి - డాక్టర్లు

ట్యాగ్లు
పశ్చిమాసియా యుద్ధంచమురు నౌకలుభారత్ చమురు సరఫరాషెన్‌లాంగ్ ట్యాంకర్హర్మూజ్ జలసంధిముంబయి పోర్టుపారాదీప్ పోర్టుఇరాక్ చమురుగోయింగ్ డార్క్ టెక్నిక్గ్లోబల్ ఎనర్జీ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
గ్యాస్ కొరత ప్రభావం: ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం!
న్యూస్

గ్యాస్ కొరత ప్రభావం: ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం!

టాప్ దర్శకులతో చర్చల్లో అహాన్ పాండే
సినిమాలు

టాప్ దర్శకులతో చర్చల్లో అహాన్ పాండే

ఎమ్మెల్యే అనర్హత కేసు: సుప్రీంకోర్టు విచారణ ముగింపు
రాజకీయాలు

ఎమ్మెల్యే అనర్హత కేసు: సుప్రీంకోర్టు విచారణ ముగింపు

విశాఖ ఐటీ హబ్‌గా వేగంగా ఎదుగుతోంది: లోకేశ్
రాజకీయాలు

విశాఖ ఐటీ హబ్‌గా వేగంగా ఎదుగుతోంది: లోకేశ్

యుద్ధ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చేరిన చమురు నౌక
న్యూస్

యుద్ధ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చేరిన చమురు నౌక

కాళేశ్వరం కమిషన్ కేసు: హైకోర్టు తీర్పు
రాజకీయాలు

కాళేశ్వరం కమిషన్ కేసు: హైకోర్టు తీర్పు

ఏపీలో బాణాసంచా యూనిట్లపై కఠిన తనిఖీలు చేయాలి: సీఎం చంద్రబాబు
న్యూస్

ఏపీలో బాణాసంచా యూనిట్లపై కఠిన తనిఖీలు చేయాలి: సీఎం చంద్రబాబు

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో హాలీవుడ్ సినిమాల షూటింగ్ జరగాలి: అల్లు మూవీస్ ఓపెనింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి
సినిమాలు

తెలంగాణలో హాలీవుడ్ సినిమాల షూటింగ్ జరగాలి: అల్లు మూవీస్ ఓపెనింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి

థియేటర్లలో సబ్‌టైటిల్స్ తప్పనిసరి….ప్రేక్షకుల్లో చర్చ
సినిమాలు

థియేటర్లలో సబ్‌టైటిల్స్ తప్పనిసరి….ప్రేక్షకుల్లో చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!