
టెక్నాలజీ

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రఘువంశీకి అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఘటనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
“అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్” ఔట్‌గా ప్రకటించడంపై రఘువంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో అంపైర్లతో వాదనకు దిగాడు. అనంతరం ఆగ్రహంతో హెల్మెట్, బ్యాట్‌ను విసిరి వెళ్లిపోయాడు.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!