
టెక్నాలజీ

కవిత కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె రాజకీయ అడుగుల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికే కవితను రాజకీయ రంగంలోకి తీసుకువచ్చారని అన్నారు.
గతంలో కవిత రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి కోసం ప్రయత్నించారని, అదే కారణంగా కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు. కవిత మాట్లాడే ప్రతి మాట వెనుక రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఉందని, ఆమెకు ఆర్థిక సహాయం కూడా ఆయన నుంచే వస్తోందని మల్లన్న ఆరోపించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!