Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

05:00 PM, 20 ఏప్రిల్, 2026
మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పునరుద్ధరించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. కుంగిన భాగాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ, అక్కడ జరుగుతున్న జియోఫిజికల్ మరియు జియోటెక్నికల్ పరీక్షల పై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు చేపట్టాల్సిన పునరుద్ధరణ పనులకు సంబంధించిన పరీక్షలను సీఎం ఒక్కొక్కటిగా పరిశీలించారు. బ్యారేజ్‌లో పియర్స్ 20, 21, 22 వద్ద బోర్ రిగ్స్ ద్వారా మట్టి నమూనాలు సేకరిస్తున్న విధానాన్ని గమనించారు. మొత్తం 520 బోర్ రిగ్స్ ద్వారా సేకరించిన నమూనాలను సెంట్రల్ వాటర్ అండ్ రీసెర్చ్ స్టేషన్‌కు పంపి, ల్యాబ్ పరీక్షల అనంతరం పూర్తి నివేదిక అందనుంది. డ్రోన్ ఆధారిత జీపీఆర్ పరీక్షల ద్వారా 20 నుంచి 30 మీటర్ల లోతు వరకు నేల స్వభావాన్ని అంచనా వేయవచ్చని అధికారులు వివరించారు. అలాగే సీస్మిక్ టెస్ట్‌ల ద్వారా బ్యారేజ్ నిర్మాణ స్థితి పై మరింత స్పష్టత లభిస్తుందని తెలిపారు. పరీక్షల అనంతరం మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని, నమూనాల ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలను సరిచేసి ప్రాజెక్టును తిరిగి సక్రమంగా అమలు చేసే దిశగా ముందుకు సాగాలని సీఎం తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారం అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు, అలాగే కేంద్ర సంస్థల ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు ఎన్నికల్లో 981 మంది కోటీశ్వరుల పోటీ

తమిళనాడు ఎన్నికల్లో 981 మంది కోటీశ్వరుల పోటీ

సన్ రైజర్స్ మ్యాచ్‌లో విచిత్ర ఘటన కలకలం

సన్ రైజర్స్ మ్యాచ్‌లో విచిత్ర ఘటన కలకలం

సింహాచలంలో భక్తుల రద్దీ, పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి

సింహాచలంలో భక్తుల రద్దీ, పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి

కొల్లేరుపై కేంద్రంకు ఏపీ సర్కార్ లేఖ

కొల్లేరుపై కేంద్రంకు ఏపీ సర్కార్ లేఖ

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?

ధనుష్ D56లో ధురంధర్ బ్యూటీ?

కిరణ్ ముసునూరు సహా పలువురు ప్రముఖులకు జాబితాలో స్థానం

కిరణ్ ముసునూరు సహా పలువురు ప్రముఖులకు జాబితాలో స్థానం

శర్వాణికకు ప్రపంచ టైటిల్

శర్వాణికకు ప్రపంచ టైటిల్

సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు: ఏపీ డీజీపీ!

సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు: ఏపీ డీజీపీ!

లవ్ అండ్ వార్ రిలీజ్ డేట్ ఫిక్స్..

లవ్ అండ్ వార్ రిలీజ్ డేట్ ఫిక్స్..

డబ్బులిచ్చి టోకెన్ తీసుకొని అన్న క్యాంటీన్లో అన్నం తిన్నా- సీఎం చంద్రబాబు

డబ్బులిచ్చి టోకెన్ తీసుకొని అన్న క్యాంటీన్లో అన్నం తిన్నా- సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
మేడిగడ్డకాళేశ్వరం ప్రాజెక్ట్రేవంత్ రెడ్డిబ్యారేజ్డ్యామ్ సేఫ్టీజియోటెక్నికల్ పరీక్షలునీటి పారుదల
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జేఈఈ మెయిన్-2 లో తెలుగువారి సత్తా.. 100 పర్సంటైల్ సాధించిన 10 మంది విద్యార్థులు
న్యూస్

జేఈఈ మెయిన్-2 లో తెలుగువారి సత్తా.. 100 పర్సంటైల్ సాధించిన 10 మంది విద్యార్థులు

Ipl 2026 తిలక్ వర్మ సెంచరీ తో గుజరాత్ పై ముంబై ఘన విజయం
క్రీడలు

Ipl 2026 తిలక్ వర్మ సెంచరీ తో గుజరాత్ పై ముంబై ఘన విజయం

రాజా శివాజీ ట్రైలర్ లాంచ్‌లో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా
సినిమాలు

రాజా శివాజీ ట్రైలర్ లాంచ్‌లో రితేష్ దేశ్‌ముఖ్ భావోద్వేగం.. కన్నీళ్లు పెట్టుకున్న జెనీలియా

రెమ్యూన రేషన్ లో అల్లు అర్జున్ కొత్త పాలసీ
సినిమాలు

రెమ్యూన రేషన్ లో అల్లు అర్జున్ కొత్త పాలసీ

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
రాజకీయాలు

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

అరెస్ట్ భయంతోనే హరీశ్ రావు ఢిల్లీ పర్యటన: సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అరెస్ట్ భయంతోనే హరీశ్ రావు ఢిల్లీ పర్యటన: సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగ సంఘం నాయకుడిని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం
రాజకీయాలు

ఉద్యోగ సంఘం నాయకుడిని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం

సుప్రీం కోర్టు న్యాయ వాదితో హరీష్ రావు భేటీ
రాజకీయాలు

సుప్రీం కోర్టు న్యాయ వాదితో హరీష్ రావు భేటీ

మళ్లీ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తా: కేసీఆర్
రాజకీయాలు

మళ్లీ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తా: కేసీఆర్

తమిళనాడు ఎన్నికల్లో 981 మంది కోటీశ్వరుల పోటీ
రాజకీయాలు

తమిళనాడు ఎన్నికల్లో 981 మంది కోటీశ్వరుల పోటీ

జగపతిబాబు చేతుల మీదుగా కొణికి లక్స్ స్కిన్ కేర్ ప్రారంభం
న్యూస్

జగపతిబాబు చేతుల మీదుగా కొణికి లక్స్ స్కిన్ కేర్ ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!