
న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో NTR వైద్య సేవలు బంద్. బకాయిలు చెల్లించే వరకు బంద్ కొనసాగుతుందని ఆస్పత్రులు స్పష్టం చేశాయి. ప్రభుత్వం రూ.1,000 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, ఈ హామీపై స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమకు మొత్తం రూ.3,000 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి.













.avif&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!