
న్యూస్

బంగారం, వెండి ధరలు తాజాగా గణనీయంగా తగ్గాయి. 10 గ్రాములపై రూ.1,530 తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,420కు చేరుకుంది. అలాగే 10 గ్రాములపై రూ.1,400 తగ్గి 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,800గా నమోదైంది.
ఇక వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలోపై రూ.10,000 తగ్గడంతో వెండి ధర రూ.2,55,000కు చేరింది. ఈ ధరల తగ్గుదలతో కొనుగోలుదారులకు కొంత ఉపశమనం లభించిందని భావిస్తున్నారు.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!