Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ

10:28 AM, 29 మార్చి, 2026
సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ

తెలంగాణలో గోవుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో గోశాలలు నిర్మించే పనులు కొనసాగుతున్నాయని, ముఖ్యంగా ఆలయాల సమీప ప్రాంతాల్లో కూడా గోశాలల ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శాసనసభ సమావేశ హాలులో ప్రముఖ జంతు హక్కుల కార్యకర్త, పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థ అధ్యక్షురాలు మేనకా గాంధీ బృందం ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల నియంత్రణ, గోసంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. స్టెరిలైజేషన్ కార్యక్రమాలు, జంతు సంక్షేమానికి సంబంధించిన చర్యలపై ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జంతు సంరక్షణ కార్యక్రమాల పై మేనకా గాంధీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ చొరవను అభినందిస్తూ, జంతువుల సంక్షేమం పై చూపుతున్న నిబద్ధతను ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్

ఆర్సీబీని కొనుగోలు చేసిన ఆదిత్య బిర్లా గ్రూప్

శ్రీలంకకు భారత్‌ ఇంధన సాయం

శ్రీలంకకు భారత్‌ ఇంధన సాయం

కె. విశ్వనాథ్ సినిమాలపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు…

కె. విశ్వనాథ్ సినిమాలపై రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు…

భద్రాచలం సీతారామ కల్యాణానికి హాజరు అవండి-గవర్నర్ కు మంత్రి సురేఖ ఇన్విటేషన్!

భద్రాచలం సీతారామ కల్యాణానికి హాజరు అవండి-గవర్నర్ కు మంత్రి సురేఖ ఇన్విటేషన్!

ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

గీక్ పిక్చర్స్ సీఈవోకు సీతారామ కళ్యాణం చిత్రాన్ని అందజేసిన ఐకాన్ స్టార్..

గీక్ పిక్చర్స్ సీఈవోకు సీతారామ కళ్యాణం చిత్రాన్ని అందజేసిన ఐకాన్ స్టార్..

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!

టీజీ: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త!

టీజీ: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త!

వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు

వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు

జీవన్ రెడ్డికి పీసీసీ చీఫ్ బుజ్జగింపులు

జీవన్ రెడ్డికి పీసీసీ చీఫ్ బుజ్జగింపులు

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిమేనకా గాంధీతెలంగాణ ప్రభుత్వంజంతు సంరక్షణగోశాలలువీధి కుక్కలుస్టెరిలైజేషన్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభాస్‌తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాశి
సినిమాలు

ప్రభాస్‌తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాశి

ప్రతి ఎన్నికలో గెలుపే లక్ష్యం: చంద్రబాబు
రాజకీయాలు

ప్రతి ఎన్నికలో గెలుపే లక్ష్యం: చంద్రబాబు

కేరళ అప్పుల పెరుగుదల పై మోదీ వ్యాఖ్యలు
రాజకీయాలు

కేరళ అప్పుల పెరుగుదల పై మోదీ వ్యాఖ్యలు

సాదాసీదా పెళ్లి నుంచి ప్రత్యేక వేడుకగా.. పునర్నవి భావోద్వేగ పోస్ట్
సినిమాలు

సాదాసీదా పెళ్లి నుంచి ప్రత్యేక వేడుకగా.. పునర్నవి భావోద్వేగ పోస్ట్

సైయారా మూవీ పై షారుక్ ఖాన్ ప్రశoసలు
సినిమాలు

సైయారా మూవీ పై షారుక్ ఖాన్ ప్రశoసలు

సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ

డైరెక్టర్స్ ఆసోసియేషన్ సమక్షంలో ఘనంగా గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్ లాంఛ్
సినిమాలు

డైరెక్టర్స్ ఆసోసియేషన్ సమక్షంలో ఘనంగా గూగుల్ మై ఫ్రెండ్ మూవీ సాంగ్స్ లాంఛ్

రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్.. సమ్మర్‌లో చిత్రం విడుదల
సినిమాలు

రా అండ్ రస్టిక్‌గా అనకాపల్లి టీజర్.. సమ్మర్‌లో చిత్రం విడుదల

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌
న్యూస్

తెలంగాణ అసెంబ్లీ నుంచి BRS సభ్యుల సస్పెన్షన్‌

ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త
న్యూస్

ఏపీ స్కూల్ విద్యార్థులకు శుభవార్త

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ
ఓటిటి

Ott లోకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత
న్యూస్

రేమండ్ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!