Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బిజీ షెడ్యూల్ నుంచి ప్రభాస్‌కు విరామం

08:44 AM, 2 ఏప్రిల్, 2026
బిజీ షెడ్యూల్ నుంచి ప్రభాస్‌కు విరామం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో కొంత అలసటకు గురయ్యారు. దీంతో ఆయన చిన్న విరామం తీసుకుని బేగంపేట విమానాశ్రయం నుండి ఇటలీకి వెకేషన్‌కు వెళ్లారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. అభిమానులు కూడా ఆయన ఈ బ్రేక్ తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ది రాజా సాబ్ తర్వాత ప్రభాస్ తన తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ బ్రేక్ తర్వాత కల్కి 2898 AD సీక్వెల్ షూటింగ్‌లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఫౌజీ ఈ ఏడాది చివర్లో విడుదల కానుండగా, స్పిరిట్ వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది. కల్కి సీక్వెల్ విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ చిన్న విరామం తర్వాత ప్రభాస్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ కానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామ్ చరణ్ పవర్ ఫుల్ పెద్ది లుక్ సంచలనం, గ్లింప్స్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్

రామ్ చరణ్ పవర్ ఫుల్ పెద్ది లుక్ సంచలనం, గ్లింప్స్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్

సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డి తో మేనకా గాంధీ టీమ్ భేటీ

కేరళలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం..

కేరళలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం..

అమెరికా డాలర్ల పై ట్రంప్ సంతకం

అమెరికా డాలర్ల పై ట్రంప్ సంతకం

క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల… పన్నుల కోతపై కేంద్రం నిర్ణయం

క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల… పన్నుల కోతపై కేంద్రం నిర్ణయం

నేపాల్ మాజీ ప్రధాని అరెస్ట్

నేపాల్ మాజీ ప్రధాని అరెస్ట్

పెళ్లి దిశగా అడుగులేస్తున్న కావ్య మారన్‌?

పెళ్లి దిశగా అడుగులేస్తున్న కావ్య మారన్‌?

2027 హెచ్‌1బీ లాటరీ ఫలితాలు విడుదల.. ఎంపికైన వారికి కీలక సూచనలు

2027 హెచ్‌1బీ లాటరీ ఫలితాలు విడుదల.. ఎంపికైన వారికి కీలక సూచనలు

వాట్సప్‌లో కొత్త ఫీచర్లు.. ఐఫోన్‌లో టూ అకౌంట్స్ సపోర్ట్

వాట్సప్‌లో కొత్త ఫీచర్లు.. ఐఫోన్‌లో టూ అకౌంట్స్ సపోర్ట్

అమరావతి రాజధాని తీర్మానంను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సీఎం చంద్రబాబు

అమరావతి రాజధాని తీర్మానంను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
ప్రభాస్ప్రభాస్ వెకేషన్టాలీవుడ్ న్యూస్పాన్ ఇండియా స్టార్కల్కి సీక్వెల్స్పిరిట్ సినిమాఫౌజీ సినిమాఇండియన్ సినిమాఫిల్మ్ అప్డేట్స్సెలబ్రిటీ న్యూస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తక్కువ సమయంలోనే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం - సీఎం చంద్రబాబు
న్యూస్

తక్కువ సమయంలోనే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం - సీఎం చంద్రబాబు

తెలంగాణ థియేటర్ రంగంలో భారీ మార్పు
సినిమాలు

తెలంగాణ థియేటర్ రంగంలో భారీ మార్పు

పేగుల ఆరోగ్యానికి తిప్పతీగ ఎంత మేలు? డాక్టర్స్ అభిప్రాయం
ఆరోగ్యం

పేగుల ఆరోగ్యానికి తిప్పతీగ ఎంత మేలు? డాక్టర్స్ అభిప్రాయం

రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రికార్డ్ ధర
న్యూస్

రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రికార్డ్ ధర

యుగానికి ఒక్కడు 2 పై కొత్త చర్చలు
సినిమాలు

యుగానికి ఒక్కడు 2 పై కొత్త చర్చలు

అమెరికా పౌరులకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ
న్యూస్

అమెరికా పౌరులకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!
ఓటిటి

ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!

డ్యూడ్ కాంబో రిపీట్ అవ్వనుందా?
గాసిప్స్

డ్యూడ్ కాంబో రిపీట్ అవ్వనుందా?

అఖిల్‌పై ఆశలు పెట్టుకున్న మారుతి
సినిమాలు

అఖిల్‌పై ఆశలు పెట్టుకున్న మారుతి

పెద్ది రిలీజ్ డేట్ పై మెగా పవర్ స్టార్ క్లారిటీ!
సినిమాలు

పెద్ది రిలీజ్ డేట్ పై మెగా పవర్ స్టార్ క్లారిటీ!

బైకర్ కు భారీ స్పందన!
సినిమాలు

బైకర్ కు భారీ స్పందన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!