Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సల్మాన్ - వంశీ పైడిపల్లి సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్ర?

08:44 AM, 2 ఏప్రిల్, 2026
సల్మాన్ - వంశీ పైడిపల్లి  సినిమాలో అరవింద్ స్వామి కీలక పాత్ర?

వంశీ పైడిపల్లి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా ఆయన నెగటివ్ పాత్ర కాకుండా పాజిటివ్ రోల్‌లో నటించనుండటం విశేషం. ఇక విలన్ పాత్ర కోసం అనిల్ కపూర్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఆయన అంగీకరిస్తే సినిమా స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది.

‘వారసుడు’ విజయానంతరం వంశీ పైడిపల్లి ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కుల్దీప్ రాథోడ్, రఫీ కాజీ సహ నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుండగా, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్–టాలీవుడ్ మధ్య వారధిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా...10 బిల్లులకు ఆమోదం

తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా...10 బిల్లులకు ఆమోదం

అనుమానాస్పద కార్యకలాపాలపై ఆందోళన

అనుమానాస్పద కార్యకలాపాలపై ఆందోళన

‘బైకర్’ మూవీ ప్రతి స్టూడెంట్ ఫాదర్‌తో చూడాలి - శర్వానంద్

‘బైకర్’ మూవీ ప్రతి స్టూడెంట్ ఫాదర్‌తో చూడాలి - శర్వానంద్

ప్రభాస్‌తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాశి

ప్రభాస్‌తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన రాశి

వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు

వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్‌కు పోలీసుల నోటీసులు

నేడు, రేపు కేరళలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

నేడు, రేపు కేరళలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గేమ్స్ స్టార్ట్ సీఎం రేవంత్ రెడ్డి

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గేమ్స్ స్టార్ట్ సీఎం రేవంత్ రెడ్డి

హరీష్ రావు తమ్ముడు భూమి దోపిడీ చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

హరీష్ రావు తమ్ముడు భూమి దోపిడీ చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

ఐపీఎల్ 2026: ప్రతి మ్యాచ్‌కు ఐదు వీవీఐపీ టికెట్లు తప్పనిసరి

ఐపీఎల్ 2026: ప్రతి మ్యాచ్‌కు ఐదు వీవీఐపీ టికెట్లు తప్పనిసరి

బిజీ షెడ్యూల్ నుంచి ప్రభాస్‌కు విరామం

బిజీ షెడ్యూల్ నుంచి ప్రభాస్‌కు విరామం

ట్యాగ్లు
సల్మాన్‌ఖాన్వంశీ పైడిపల్లిఅరవింద్‌స్వామినయనతారబాలీవుడ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోజూ సొరకాయ తింటే ఆరోగ్యానికి లాభాలు: డాక్టర్స్
ఆరోగ్యం

రోజూ సొరకాయ తింటే ఆరోగ్యానికి లాభాలు: డాక్టర్స్

తక్కువ సమయంలోనే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం - సీఎం చంద్రబాబు
న్యూస్

తక్కువ సమయంలోనే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం - సీఎం చంద్రబాబు

తెలంగాణ థియేటర్ రంగంలో భారీ మార్పు
సినిమాలు

తెలంగాణ థియేటర్ రంగంలో భారీ మార్పు

పేగుల ఆరోగ్యానికి తిప్పతీగ ఎంత మేలు? డాక్టర్స్ అభిప్రాయం
ఆరోగ్యం

పేగుల ఆరోగ్యానికి తిప్పతీగ ఎంత మేలు? డాక్టర్స్ అభిప్రాయం

రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రికార్డ్ ధర
న్యూస్

రవివర్మ పెయింటింగ్ కు వేలంలో రికార్డ్ ధర

యుగానికి ఒక్కడు 2 పై కొత్త చర్చలు
సినిమాలు

యుగానికి ఒక్కడు 2 పై కొత్త చర్చలు

అమెరికా పౌరులకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ
న్యూస్

అమెరికా పౌరులకు ఇరాన్ అధ్యక్షుడి బహిరంగ లేఖ

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!
ఓటిటి

ఓటీటీలోకి 'యుఫోరియా' మూవీ!

డ్యూడ్ కాంబో రిపీట్ అవ్వనుందా?
గాసిప్స్

డ్యూడ్ కాంబో రిపీట్ అవ్వనుందా?

అఖిల్‌పై ఆశలు పెట్టుకున్న మారుతి
సినిమాలు

అఖిల్‌పై ఆశలు పెట్టుకున్న మారుతి

పెద్ది రిలీజ్ డేట్ పై మెగా పవర్ స్టార్ క్లారిటీ!
సినిమాలు

పెద్ది రిలీజ్ డేట్ పై మెగా పవర్ స్టార్ క్లారిటీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!