
రాజకీయాలు

ఐపీఎల్ 2026 సీజన్లో ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. టాస్ గెలిచిన జట్టే మ్యాచ్‌ను కూడా గెలుచుకుంటున్న పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా తమ హోమ్ గ్రౌండ్లలో టాస్ గెలిచి ఛేదన ఎంచుకున్న జట్లు వరుసగా విజయాలు నమోదు చేస్తున్నాయి. ఈ ట్రెండ్ అభిమానుల్లో చర్చకు దారితీస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు టాస్ గెలిచి, ఛేజింగ్ చేస్తూ సునాయాసంగా విజయాలను అందుకున్నాయి. బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితులు, డ్యూ ఫ్యాక్టర్ వంటి అంశాలు రెండో ఇన్నింగ్స్‌కు మద్దతుగా మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో టాస్ ప్రాముఖ్యత మరింత పెరిగినట్టు స్పష్టమవుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!