Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తిరుమలలో ఇంధన కొరత లేదు - టీటీడీ

04:18 PM, 26 ఏప్రిల్, 2026
తిరుమలలో ఇంధన కొరత లేదు - టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం  (టీటీడీ) తిరుమలలో ఇంధన కొరత లేదని భక్తులకు స్పష్టం చేసింది. ఆదివారం మధ్యాహ్నం తిరుమలలోని హెచ్‌పి, ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ తాత్కాలికంగా అయిపోవడంతో “నో స్టాక్” బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో భక్తులు, ప్రయాణికుల్లో కొంత ఆందోళన నెలకొంది.

అయితే సాయంత్రానికి హెచ్‌పి పెట్రోల్ బంక్‌కు ట్యాంకర్ చేరడంతో ఇంధనం అందుబాటులోకి వచ్చింది. రేపు ఉదయానికి ఐఓసీఎల్ బంక్‌కు కూడా ట్యాంకర్ చేరుతుందని అధికారులు తెలిపారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీలర్లకు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. ఇక్కడే మొబైల్ రీఛార్జ్!

వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. ఇక్కడే మొబైల్ రీఛార్జ్!

వేసవిలో కీరా తింటే ఎందుకు మంచిది? డాక్టర్లు చెబుతున్న నిజాలు

వేసవిలో కీరా తింటే ఎందుకు మంచిది? డాక్టర్లు చెబుతున్న నిజాలు

రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి

రాజ్యసభ ఛైర్మన్‌కు ఆప్ వినతి

కొల్లేరుపై కేంద్రంకు ఏపీ సర్కార్ లేఖ

కొల్లేరుపై కేంద్రంకు ఏపీ సర్కార్ లేఖ

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య

ముచ్చటగా మూడవ హిట్టుకు సిద్ధమైన హీరోయిన్ టీనా శ్రావ్య

టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్ భారత్ పర్యటనపై ఆసక్తి

టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్ భారత్ పర్యటనపై ఆసక్తి

తిరుపతి జిల్లాలో దారుణం.. మిస్టరీగా మారిన ఐదుగురి మరణాలు!

తిరుపతి జిల్లాలో దారుణం.. మిస్టరీగా మారిన ఐదుగురి మరణాలు!

ప్రజాసేవలో సహానుభూతి అవసరం: ప్రధాని

ప్రజాసేవలో సహానుభూతి అవసరం: ప్రధాని

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్ కొత్త ఇల్లు..?

జూబ్లీహిల్స్‌లో అల్లు అర్జున్ కొత్త ఇల్లు..?

ట్యాగ్లు
తిరుమలటీటీడీఇంధన సరఫరాపెట్రోల్ బంక్ఆంధ్రప్రదేశ్భక్తులుఐఓసీఎల్హెచ్‌పిదేవస్థానంఇండియా న్యూస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాత్రి ఫోన్ వాడకం..గుండె సమస్యలకు కారణమా?
ఆరోగ్యం

రాత్రి ఫోన్ వాడకం..గుండె సమస్యలకు కారణమా?

ధోని ఎంట్రీ పై ఫ్యాన్స్ షాకింగ్ పోస్టులు!
క్రీడలు

ధోని ఎంట్రీ పై ఫ్యాన్స్ షాకింగ్ పోస్టులు!

టీఎఫ్ఐ ఫెడరేషన్ ఎన్నికల ఫలితాలు...ఘన విజయం సాధించిన వల్లభనేని అనిల్ కుమార్!
సినిమాలు

టీఎఫ్ఐ ఫెడరేషన్ ఎన్నికల ఫలితాలు...ఘన విజయం సాధించిన వల్లభనేని అనిల్ కుమార్!

తిరుమలలో ఇంధన కొరత లేదు - టీటీడీ
న్యూస్

తిరుమలలో ఇంధన కొరత లేదు - టీటీడీ

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖ.. గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో కొత్త అధ్యాయం!
న్యూస్

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖ.. గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో కొత్త అధ్యాయం!

నిర్మాతలు vs నటీనటులు.. కోలీవుడ్‌లో ఘర్షణ తప్పదా?
సినిమాలు

నిర్మాతలు vs నటీనటులు.. కోలీవుడ్‌లో ఘర్షణ తప్పదా?

మెహరీన్ జీవితంలో కొత్త అధ్యాయం...అభిమానులకు హ్యాపీ న్యూస్!
సినిమాలు

మెహరీన్ జీవితంలో కొత్త అధ్యాయం...అభిమానులకు హ్యాపీ న్యూస్!

నేటి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ బంద్...
న్యూస్

నేటి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ బంద్...

తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు!
సినిమాలు

తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు!

ప్రభాస్ క్రేజ్‌కు హద్దుల్లేవు...‘డార్లింగ్’ రీ-రిలీజ్ సెన్సేషన్!
సినిమాలు

ప్రభాస్ క్రేజ్‌కు హద్దుల్లేవు...‘డార్లింగ్’ రీ-రిలీజ్ సెన్సేషన్!

ఓటీటీ, రెవెన్యూ షేరింగ్‌పై నిర్మాతల సంచలన నిర్ణయాలు...
సినిమాలు

ఓటీటీ, రెవెన్యూ షేరింగ్‌పై నిర్మాతల సంచలన నిర్ణయాలు...

తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన అషు రెడ్డి!
న్యూస్

తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన అషు రెడ్డి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!