
క్రీడలు

తమిళ చిత్ర పరిశ్రమలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తాజా సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. మే 2న తమిళనాడులో సినిమా షూటింగ్‌లను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా నటీనటులకు ఫిక్స్‌డ్ రెమ్యునరేషన్ ఇవ్వకుండా, సినిమా లాభాల్లో వాటా విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది.
ఈ నిర్ణయాలు సినిమా నిర్మాణ వ్యవస్థలో మార్పులకు దారితీసే అవకాశముంది. ఇప్పటికే టాలీవుడ్లో అమలులో ఉన్న రెవెన్యూ షేర్ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు అమలైతే సినిమా బడ్జెట్, లాభనష్టాల పంపిణీ, పరిశ్రమ ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు రావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.







.jpeg&w=3840&q=75)




.jpeg&w=3840&q=75)



.webp&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!