
న్యూస్

వాట్సాప్ యూజర్ల కోసం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌ను నేరుగా వాట్సాప్ యాప్‌లోనే చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇతర యాప్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు.
ఈ సేవ కోసం వాట్సాప్ పేయూతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం ఈ మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. త్వరలోనే ఇది మరింత మంది వినియోగదారులకు చేరుకునే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!