
గాసిప్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మెగాస్టార్ చిరంజీవి ఇంటి సమీపంలో ఒక విలాసవంతమైన మెన్షన్ నిర్మిస్తున్నట్లు సమాచారం. సుమారు 4,000 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ గృహ నిర్మాణం జరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్ ఖర్చు సుమారు రూ.80 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం జరుగుతున్న ఈ ఇల్లు ఈ ఏడాది చివర్లో గృహప్రవేశం చేసే అవకాశం ఉందని సమాచారం. పూర్తయ్యాక జూబ్లీహిల్స్లో అత్యంత విలాసవంతమైన ఇళ్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.


















.jpg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!