Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నిర్మాతలు vs నటీనటులు.. కోలీవుడ్‌లో ఘర్షణ తప్పదా?

04:05 PM, 26 ఏప్రిల్, 2026
నిర్మాతలు vs నటీనటులు.. కోలీవుడ్‌లో ఘర్షణ తప్పదా?

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ విధానంలో కీలక మార్పులు చేపట్టాలని తాజాగా జరిగిన సమావేశంలో తీర్మానించింది. ఇప్పటివరకు నటీనటులకు వారి క్రేజ్, డిమాండ్ ఆధారంగా ముందుగానే పారితోషికం చెల్లించే విధానం అమల్లో ఉండగా, ఇకపై రెవెన్యూ షేరింగ్ మోడల్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానంలో నిర్మాతలతో పాటు నటీనటులు కూడా సినిమా లాభనష్టాలను పంచుకోవాల్సి ఉంటుంది.

మే 2న ఒకరోజు సమ్మెను ప్రకటించిన నిర్మాతల మండలి, ఈ నిర్ణయాలకు నాందిగా దీన్ని భావిస్తోంది. నడిగర్ సంఘం సహకారం లభించకపోతే సమ్మె పూర్తి స్థాయికి చేరే అవకాశముందని తెలుస్తోంది. అలాగే థియేట్రికల్ విడుదల తర్వాత సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి కనీసం 6 నుంచి 8 వారాల గడువు ఉండాలని నిర్ణయించింది. ఈ మోడల్‌ను ఇప్పటికే గతంలో ప్రతిపాదించినప్పటికీ పెద్దగా స్పందన రాలేదు. అయితే ఇటీవల ఈ విధానాన్ని అనుసరించిన కొన్ని సినిమాల వల్ల నిర్మాతలకు నష్టభారం తగ్గినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేడీ ది డెవిల్ ట్రైలర్ మిస్టరీ?

కేడీ ది డెవిల్ ట్రైలర్ మిస్టరీ?

‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను - దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను - దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

“రాకా” కోసం అట్లీకి భారీ పారితోషికం - ఎన్ని కోట్లంటే?

“రాకా” కోసం అట్లీకి భారీ పారితోషికం - ఎన్ని కోట్లంటే?

కాంగ్రెస్‌లో సమన్వయం లోపం

కాంగ్రెస్‌లో సమన్వయం లోపం

రికార్డు స్థాయికి భారత్ మత్స్య ఎగుమతులు..

రికార్డు స్థాయికి భారత్ మత్స్య ఎగుమతులు..

రెమ్యూన రేషన్ లో అల్లు అర్జున్ కొత్త పాలసీ

రెమ్యూన రేషన్ లో అల్లు అర్జున్ కొత్త పాలసీ

కడపలో విషాదం: నిశ్చితార్థం తర్వాత మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

కడపలో విషాదం: నిశ్చితార్థం తర్వాత మనస్తాపంతో యువతి ఆత్మహత్య!

ఓటీటీలో కొత్త చరిత్ర సృష్టిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్!

ఓటీటీలో కొత్త చరిత్ర సృష్టిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్!

తెలంగాణలో పొలిటికల్ హీట్, నేడు సీఎం, మాజీ సీఎం పబ్లిక్ మీటింగ్స్

తెలంగాణలో పొలిటికల్ హీట్, నేడు సీఎం, మాజీ సీఎం పబ్లిక్ మీటింగ్స్

ఆన్‌లైన్ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం హాట్ !

ఆన్‌లైన్ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం హాట్ !

ట్యాగ్లు
కోలీవుడ్తమిళ సినిమానిర్మాతల మండలిరెవెన్యూ షేర్సినిమా పరిశ్రమఓటీటీ విడుదలసమ్మెసినిమా మార్పులుభారతీయ సినిమామూవీ న్యూస్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాత్రి ఫోన్ వాడకం..గుండె సమస్యలకు కారణమా?
ఆరోగ్యం

రాత్రి ఫోన్ వాడకం..గుండె సమస్యలకు కారణమా?

ధోని ఎంట్రీ పై ఫ్యాన్స్ షాకింగ్ పోస్టులు!
క్రీడలు

ధోని ఎంట్రీ పై ఫ్యాన్స్ షాకింగ్ పోస్టులు!

టీఎఫ్ఐ ఫెడరేషన్ ఎన్నికల ఫలితాలు...ఘన విజయం సాధించిన వల్లభనేని అనిల్ కుమార్!
సినిమాలు

టీఎఫ్ఐ ఫెడరేషన్ ఎన్నికల ఫలితాలు...ఘన విజయం సాధించిన వల్లభనేని అనిల్ కుమార్!

తిరుమలలో ఇంధన కొరత లేదు - టీటీడీ
న్యూస్

తిరుమలలో ఇంధన కొరత లేదు - టీటీడీ

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖ.. గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో కొత్త అధ్యాయం!
న్యూస్

అంతర్జాతీయ టెక్ మ్యాప్‌లో విశాఖ.. గూగుల్ ఏఐ డేటా సెంటర్‌తో కొత్త అధ్యాయం!

నిర్మాతలు vs నటీనటులు.. కోలీవుడ్‌లో ఘర్షణ తప్పదా?
సినిమాలు

నిర్మాతలు vs నటీనటులు.. కోలీవుడ్‌లో ఘర్షణ తప్పదా?

మెహరీన్ జీవితంలో కొత్త అధ్యాయం...అభిమానులకు హ్యాపీ న్యూస్!
సినిమాలు

మెహరీన్ జీవితంలో కొత్త అధ్యాయం...అభిమానులకు హ్యాపీ న్యూస్!

నేటి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ బంద్...
న్యూస్

నేటి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ బంద్...

తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు!
సినిమాలు

తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు!

ప్రభాస్ క్రేజ్‌కు హద్దుల్లేవు...‘డార్లింగ్’ రీ-రిలీజ్ సెన్సేషన్!
సినిమాలు

ప్రభాస్ క్రేజ్‌కు హద్దుల్లేవు...‘డార్లింగ్’ రీ-రిలీజ్ సెన్సేషన్!

ఓటీటీ, రెవెన్యూ షేరింగ్‌పై నిర్మాతల సంచలన నిర్ణయాలు...
సినిమాలు

ఓటీటీ, రెవెన్యూ షేరింగ్‌పై నిర్మాతల సంచలన నిర్ణయాలు...

తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన అషు రెడ్డి!
న్యూస్

తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన అషు రెడ్డి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!