
రాజకీయాలు

నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించిన తర్వాత భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పుడు ఈ సంస్థ థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని చిన్న పట్టణాలు, పెద్ద నగరాల్లో సినిమా థియేటర్లు నిర్మించేందుకు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది.
ఇక పై థియేటర్ల నిర్మాణంతో పాటు సినిమాల పంపిణీ చేయడం, అలాగే తమ ఓటిటి కంటెంట్‌ను పెద్ద తెర పై ప్రదర్శించడం కూడా ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. డిజిటల్ మరియు సంప్రదాయ సినిమా మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, మరింత విస్తృతమైన ప్రేక్షకులను ఆకర్షించడం ఈ నిర్ణయానికి ముఖ్య కారణంగా భావిస్తున్నారు.









.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!