Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఈ నెల 28 న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

05:10 PM, 6 ఏప్రిల్, 2026
ఈ నెల 28 న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 28 న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో 601 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ డేటా సెంటర్ 2028 జూలై నాటికి పూర్తిగా అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ఐటీ రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండటంతో పాటు, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడనున్నాయి. దీంతో రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరియు డిజిటల్ మౌలిక వసతుల పెంపుకు ఇది కీలకంగా మారనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ అల్టిమేటంను లైట్ తీసుకున్న ఇరాన్

ట్రంప్ అల్టిమేటంను లైట్ తీసుకున్న ఇరాన్

వేగ లీల ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆగస్టులో గ్రాండ్ రిలీజ్ ప్లాన్

తారామతి రిసార్ట్ డ్రగ్ కేసు సంచలనం: బాలీవుడ్ నటుడికి పాజిటివ్

ఈ 5 రికార్డులు రోహిత్‌కే సాధ్యం!

ఈ 5 రికార్డులు రోహిత్‌కే సాధ్యం!

మూవీ ఛాన్సెస్‌పై ఎషియన్ సినిమాస్ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు

టోవినో ఎందుకు నో చెప్పాడు ? పృథ్వీరాజ్ ఎందుకు యెస్ అన్నాడు ?

45 రోజుల పాటు కాల్పుల విర‌మ‌ణ‌ ప్ర‌తిపాదన‌...ఇంకా స్పందించ‌ని ఇరాన్‌, అమెరికా

ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ

డ్యూడ్ కాంబో రిపీట్ అవ్వనుందా?

డ్యూడ్ కాంబో రిపీట్ అవ్వనుందా?

వేసవిలో రాగి జావ మంచిదని సూచిస్తున్న డాక్టర్స్

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుగూగుల్ డేటా సెంటర్విశాఖపట్నంఐటీ పెట్టుబడులుడేటా సెంటర్ ప్రాజెక్ట్ఉద్యోగాలుఆంధ్రప్రదేశ్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీల్ 2026 వర్షం తో మ్యాచ్ రద్దు ... రెండు టీమ్స్  కు చెరొక పాయింట్
క్రీడలు

ఆర్టెమిస్-2 మిషన్ చరిత్ర లో సరికొత్త రికార్డు
టెక్నాలజీ

ఆర్టెమిస్-2 మిషన్ చరిత్ర లో సరికొత్త రికార్డు

ABN ఆంధ్రజ్యోతి పై కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖకు వైసీపీ ఫిర్యాదు
రాజకీయాలు

ABN ఆంధ్రజ్యోతి పై కేంద్ర ప్రసార మంత్రిత్వశాఖకు వైసీపీ ఫిర్యాదు

ఈ నెల 28 న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన
రాజకీయాలు

ఈ నెల 28 న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన

అమరావతి రాజధాని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
న్యూస్

ఐపీఎల్ కు వర్షం అడ్డంకి
క్రీడలు

ఐపీఎల్ కు వర్షం అడ్డంకి

కోర్ట్ తమిళ వెర్షన్.. హీరోయిన్‌గా ప్రియాంక ఎంట్రీ
సినిమాలు

కోర్ట్ తమిళ వెర్షన్.. హీరోయిన్‌గా ప్రియాంక ఎంట్రీ

కేరళలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం
రాజకీయాలు

కేరళలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

నీటి రక్షణతో సర్వతోముఖాభివృద్ధి : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

నీటి రక్షణతో సర్వతోముఖాభివృద్ధి : సీఎం చంద్రబాబు

యూజర్లకు జియో గుడ్ న్యూస్ ... రూ.339 ప్లాన్‌లో ప్రత్యేక ప్రయోజనాలు

 థియేటర్ వ్యాపారంలోకి నెట్‌ఫ్లిక్స్ ? ... తెలుగు రాష్ట్రాలపై ఫోకస్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసన తీర్మానంను తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై అభిశంసన తీర్మానంను తిరస్కరించిన రాజ్యసభ చైర్మన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!