
క్రీడలు

అమెరికాకు మరో భారీ షాక్ తగిలినట్లు సమాచారం. యూఎస్‌కు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఘటన సమయంలో పైలట్ ఎజెక్ట్ బటన్ నొక్కి విమానం నుంచి బయటపడ్డారని, అనంతరం అతడు ఇరాన్ అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విషయంపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఇంకా అధికారికంగా ధృవీకరణ ఇవ్వలేదని సమాచారం. ఇదిలా ఉండగా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) ప్రకటన ప్రకారం 24 గంటల వ్యవధిలో రెండు ఎఫ్-35 యుద్ధ విమానాలను కూల్చినట్లు పేర్కొంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.


.webp&w=3840&q=75)








.jpg&w=3840&q=75)

.jpg&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!