
రాజకీయాలు

లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గౌరవంగా ఉంది. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. గత పాలనలో ఎదురైన అనిశ్చితులు తొలగిపోయి, అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధతకు శాశ్వత పరిష్కారం వచ్చింది. రైతుల త్యాగం, ప్రజల ఆశలకు ఇది గౌరవం. స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఇది కీలక మైలురాయి. అమరావతి ఇక అజేయం, అజరామరం. రాజధానిని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో నిలుపుతాం.
సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ధన్యవాదాలు. లోక్‌సభలో బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.









.webp&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!