
బిజినెస్
.webp&w=3840&q=75)
నాసా మరో చారిత్రాత్మక ఘట్టాన్ని సృష్టించింది. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆర్టెమిస్ II విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ మిషన్లో భాగంగా ఓరియన్ వ్యోమనౌకను అంతరిక్షంలోకి పంపడం ద్వారా మానవ అంతరిక్ష పరిశోధనలో కీలక ముందడుగు పడింది.
ఈ ఓరియన్ వ్యోమనౌక చంద్రుడికి సుమారు 10,300 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి తిరిగి భూమికి చేరుకోనుంది. 53 సంవత్సరాల తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడి సమీపానికి పంపుతున్న ఈ మిషన్ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్యోమగాములు చంద్రుడి ఉపరితలాన్ని సమీపంగా అధ్యయనం చేయనున్నారు, ఇది భవిష్యత్ చంద్రయానాలకు మార్గం సుగమం చేస్తుంది.











.avif&w=3840&q=75)









కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!