
సినిమాలు

విశాఖపట్నం తీరానికి భారీ ఎల్‌పీజీ గ్యాస్ మరియు చమురు నౌకలు చేరుకోవడం గమనార్హం. గ్యాస్, ఆయిల్ కొరతల నేపథ్యంలో ఈ నౌకల రాకతో పరిస్థితి కొంతవరకు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. హార్బర్ మౌత్ వద్ద భారీ ఎల్‌పీజీ నౌక ‘బిర్చ్’ లంగరు వేయగా, మరో చమురు నౌక ఇప్పటికే విశాఖ పోర్టుకు చేరుకుంది.
ఈ నౌకలు భారీ నిల్వలతో రావడంతో సరఫరా వ్యవస్థకు ఊరట లభించినట్లు అధికారులు తెలిపారు. ఇంధన కొరత సమస్యలను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. దీంతో సంబంధిత యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!