16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభాస్ భారీ లైనప్: వరుసగా బిగ్ సినిమాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్!

Writer: Chandrika 04:36 PM, 26 మార్చి, 2026
ప్రభాస్ భారీ లైనప్: వరుసగా బిగ్ సినిమాలతో ఫ్యాన్స్‌కు ట్రీట్!

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతూ ఫ్యాన్స్‌కు బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పీరియాడిక్ వార్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ చివరి వరకు షూటింగ్ కొనసాగి, దసరా సందర్భంగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

మరోవైపు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి 2898 AD’ పార్ట్-2 ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక సన్నివేశాల చిత్రీకరణ కొనసాగుతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా వేగంగా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ‘సలార్ 2’ పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేయాల్సి ఉండటంతో ఆలస్యమైంది. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ‘సలార్ 2’ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

భార్యాభర్తలనే విషయం మర్చిపోయా..ఆ జంటపై విశాల్ భరద్వాజ్ ప్రశంసలు

భార్యాభర్తలనే విషయం మర్చిపోయా..ఆ జంటపై విశాల్ భరద్వాజ్ ప్రశంసలు

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

బాక్సాఫీస్ వద్ద ‘జైలర్ 2’ సునామీ..

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

జాన్వీ కపూర్‌, శ్రీలీల కాంబోలో క్రేజీ రొమాంటిక్ థ్రిల్లర్‌!

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

అల్లు అర్జున్‌కు స్నేహారెడ్డి ఎలా పరిచయమయ్యారో తెలుసా?

ట్యాగ్లు
ప్రభాస్ సినిమాలుఫౌజీ మూవీకల్కి 2 అప్‌డేట్స్పిరిట్ సినిమాసలార్ 2 వార్తలుటాలీవుడ్ అప్‌డేట్స్ప్రభాస్ లైనప్తెలుగు సినిమాలురాబోయే సినిమాలుప్రభాస్ ఫ్యాన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!
జనరల్

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!
జనరల్

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?
ఓటీటీ

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి
జనరల్

తిరుమల గరుడసేవ ఏర్పాట్ల పరిశీలన.. భక్తుల సౌకర్యాలపై టీటీడీ అధికారుల సంతృప్తి

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...
రాజకీయాలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

తెలంగాణలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని హ్యుందాయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి
సినిమాలు

ఓటమి ఎదురైన చోటే విజయాన్ని అందుకున్న సాయిపల్లవి

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!
జనరల్

ఎండిపోతున్న పంటలకు వర్షంతో ఊరట.. బయ్యారం రైతుల్లో హర్షం!

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

జైలర్ 2లో హృతిక్ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. పంటలపై రైతులకు చామల కీలక సూచనలు!

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
బిజినెస్

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!