
జనరల్

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఢిల్లీ 2026 ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో నందమూరి బాలకృష్ణ “లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు” అందుకోవడంపై హృదయపూర్వక అభినందనలు తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమని కౌన్సిల్ పేర్కొంది.

ఈ రోజు విడుదల చేసిన అధికారిక ప్రకటనలో బాలకృష్ణ సినీ ప్రస్థానాన్ని ప్రశంసిస్తూ, ఇది ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ కౌన్సిల్ శుభాకాంక్షలు తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!