
గాసిప్స్

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును ఉచితంగా వాదిస్తానని సలీమ్ అనే న్యాయవాది ముందుకొచ్చారు.
విశాఖ జిల్లా పెదగదిలి సాలిపేటలో నివసిస్తున్న రవి తండ్రి అప్పారావును ఆ లాయర్ కలిశారు.
కేసు విచారణను చేపట్టేందుకు కొన్ని పత్రాలపై సంతకాలు చేయాలని సలీమ్ కోరగా, అప్పారావు అది నిరాకరించినట్లు తెలిపారు.
తన ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల కోర్టుల చుట్టూ తిరగలేనని, అందుకే సంతకం చేయడానికి ముందుకు రాలేదని ఆయన చెప్పారు.








.jpg&w=3840&q=75)









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!