Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

31, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి

10:21 PM, 31 మే, 2026
విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి

విద్యే సమాజ అభివృద్ధికి తొలి కొలబద్ద అని, పేదరిక నిర్మూలనకు అత్యంత ప్రభావవంతమైన సాధనం విద్యేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత రెండేళ్లుగా ప్రజా ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ మోడల్ స్కూళ్ల ఏర్పాటు, కొత్త ఉపాధ్యాయుల నియామకం, డిజిటల్ విద్య విస్తరణ, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయం, మౌలిక వసతుల మెరుగుదల, డ్రాపౌట్ల నియంత్రణ వంటి అనేక కీలక కార్యక్రమాలు అమలు చేశామని వివరించారు.

కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన తాజా పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI)లో తెలంగాణ పాఠశాల విద్య పనితీరు గణనీయంగా మెరుగుపడినట్లు పేర్కొనడం ప్రభుత్వ కృషికి నిదర్శనమని సీఎం అన్నారు. గతంలో జరిగిన విద్యా వ్యవస్థ నష్టాన్ని పూడ్చి విద్యా వికాస పునర్నిర్మాణం దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే తెలంగాణ విద్యా రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థిని ప్రశ్నతో మారిన ర్యాంకింగ్ విధానం.. సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం..

ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో తెలంగాణ నేతల మర్యాదపూర్వక భేటీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు

సాత్విక్-చిరాగ్ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ విద్యపీజీఐ నివేదికవిద్యా సంస్కరణలుతెలంగాణ ప్రభుత్వంయంగ్ ఇండియా స్కూళ్లుడిజిటల్ విద్యప్రభుత్వ పాఠశాలలుఉపాధ్యాయ నియామకాలువిద్యా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

సీబీఎస్‌ఈ మూల్యాంకన వివాదంపై కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు

విద్యార్థిని ప్రశ్నతో మారిన ర్యాంకింగ్ విధానం.. సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం
జనరల్

విద్యార్థిని ప్రశ్నతో మారిన ర్యాంకింగ్ విధానం.. సీఎం భగవంత్ మాన్ కీలక నిర్ణయం

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం..
జనరల్

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం..

విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

విద్యా రంగంలో రెండేళ్ల కృషికి ఫలితం దక్కింది: సీఎం రేవంత్ రెడ్డి

ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
జనరల్

ఖర్గేతో ప్రత్యేకంగా భేటీ అయిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో తెలంగాణ నేతల మర్యాదపూర్వక భేటీ
జనరల్

హైదరాబాద్‌లో కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో తెలంగాణ నేతల మర్యాదపూర్వక భేటీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు
జనరల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు

ఇషాన్ కిషన్‌ను అధిగమించిన ముంబై యువ వికెట్ కీపర్
క్రీడలు

ఇషాన్ కిషన్‌ను అధిగమించిన ముంబై యువ వికెట్ కీపర్

సాత్విక్-చిరాగ్ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు
జనరల్

సాత్విక్-చిరాగ్ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు

టైటిల్ పోరులో ఆధిపత్యం చాటిన బెంగళూరు బౌలర్లు
క్రీడలు

టైటిల్ పోరులో ఆధిపత్యం చాటిన బెంగళూరు బౌలర్లు

ఈటలపై దుష్ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందా?
రాజకీయాలు

ఈటలపై దుష్ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందా?

సమాజ సేవలో మరోసారి తనదైన ముద్ర వేసిన అల్లు అరవింద్
సినిమాలు

సమాజ సేవలో మరోసారి తనదైన ముద్ర వేసిన అల్లు అరవింద్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!