
గాసిప్స్

నాంపల్లి కోర్టు ఐబొమ్మ రవిపై కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం నాలుగు కేసుల్లో రవిని 12 రోజులపాటు పోలీస్ కస్టడీలో ఉంచేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రతి కేసులో మూడు రోజులు చొప్పున విచారణ చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది.
ఎల్లుండి నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రవిని ప్రశ్నించనున్నారు. ఈ విచారణలో పలు కీలక వివరాలు బయటపడే అవకాశం ఉన్నట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!