
జనరల్

నటుడు సాయాజీ షిండే మహారాష్ట్రలోని వేలాది గ్రామాలకు కొత్త ఊపిరి పోసే పర్యావరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. కొడుక్కి తల్లిపై ఉన్న ప్రేమతో మొదలైన ఈ ప్రయాణం, నేడు దేశంలోనే అత్యంత స్ఫూర్తిదాయకమైన హరిత ఉద్యమాల్లో ఒకటిగా మారింది.
ఈ ఉద్యమం ద్వారా సయాజీ షిండే ఇప్పటివరకు సుమారు 6.5 లక్షల చెట్లను నాటారు. తన తల్లి జ్ఞాపకార్థం అడవులను సృష్టించి వాటికి “సహ్యాద్రి దేవరై” అనే పేరు పెట్టారు. ప్రకృతిని కాపాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించడమే ఈ ఉద్యమ లక్ష్యం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!