Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది

03:32 AM, 7 మార్చి, 2026
తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది

తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం ప్రకారం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు మొత్తం 66,855 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

అదే సమయంలో 26,690 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.82 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తుండగా, దర్శన టికెట్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 18 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులు దాదాపు మూడు గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
హోలీ సందర్భంగా క్రేజీ కల్యాణం నుంచి తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ విడుదల

హోలీ సందర్భంగా క్రేజీ కల్యాణం నుంచి తరుణ్ భాస్కర్ ఫస్ట్ లుక్ విడుదల

పెద్ది సినిమాలో రై రై రారా లాంటి గొప్ప పాట రాయడం నా అదృష్టం: అనంత శ్రీరామ్

పెద్ది సినిమాలో రై రై రారా లాంటి గొప్ప పాట రాయడం నా అదృష్టం: అనంత శ్రీరామ్

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న శుద్ధ్ విలాస్... దుబాయ్‌లో గ్రాండ్ ఓపెనింగ్

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న శుద్ధ్ విలాస్... దుబాయ్‌లో గ్రాండ్ ఓపెనింగ్

ఈ నెల 6 నుంచి ఓటీటీలో 'అనగనగా ఆస్ట్రేలియాలో' మూవీ!

ఈ నెల 6 నుంచి ఓటీటీలో 'అనగనగా ఆస్ట్రేలియాలో' మూవీ!

యుద్ధంపై ఆర్జీవీ ట్వీట్… సోషల్ మీడియాలో చర్చ!

యుద్ధంపై ఆర్జీవీ ట్వీట్… సోషల్ మీడియాలో చర్చ!

విజయ్ వ్యక్తిగత జీవితం సంచలనం… విడాకుల వార్తలతో చర్చ!

విజయ్ వ్యక్తిగత జీవితం సంచలనం… విడాకుల వార్తలతో చర్చ!

చాట్‌జీపీటీకి బిగ్ షాక్!

చాట్‌జీపీటీకి బిగ్ షాక్!

తాజా ICC T20 ర్యాంకింగ్స్‌లో టాప్ 7లో నలుగురు భారత బ్యాటర్లు!

తాజా ICC T20 ర్యాంకింగ్స్‌లో టాప్ 7లో నలుగురు భారత బ్యాటర్లు!

 ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతల్లో అనూహ్య మార్పా?

ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ బాధ్యతల్లో అనూహ్య మార్పా?

ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన.. ధోనీకి ఈ-చలాన్!

ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘన.. ధోనీకి ఈ-చలాన్!

ట్యాగ్లు
తిరుమలతిరుపతిశ్రీ వేంకటేశ్వర స్వామిభక్తుల రద్దీటీటీడీతిరుమల దర్శనంహుండీ ఆదాయంతలనీలాలుక్యూకాంప్లెక్స్ప్రత్యేక దర్శనం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
టీవీ న్యూస్ ఛానళ్ల టీఆర్పీ రిపోర్టింగ్‌పై కేంద్రం నిషేధం
న్యూస్

టీవీ న్యూస్ ఛానళ్ల టీఆర్పీ రిపోర్టింగ్‌పై కేంద్రం నిషేధం

రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎర్రబెల్లి స్వర్ణ
రాజకీయాలు

రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎర్రబెల్లి స్వర్ణ

భేషరుతుగా లొంగిపోతేనే ఇరాన్‌తో చర్చలు: ట్రంప్‌
రాజకీయాలు

భేషరుతుగా లొంగిపోతేనే ఇరాన్‌తో చర్చలు: ట్రంప్‌

హెచ్-1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం
న్యూస్

హెచ్-1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం

టెంపుల్‌ సిటీ తిరుపతిపై యుద్ధం ఎఫెక్ట్‌
న్యూస్

టెంపుల్‌ సిటీ తిరుపతిపై యుద్ధం ఎఫెక్ట్‌

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో దూకుడు పెంచిన ఈడీ
న్యూస్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో దూకుడు పెంచిన ఈడీ

భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు
న్యూస్

భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు

తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి
రాజకీయాలు

తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి

వ్యాపార నష్టాలతో మహిళ ఆత్మహత్య
న్యూస్

వ్యాపార నష్టాలతో మహిళ ఆత్మహత్య

తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది
న్యూస్

తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!