Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫెయిల్‌ అవుతాననే భయం… బోర్డుకు ఫోన్‌ చేసిన ఇంటర్‌ విద్యార్థి!

02:49 AM, 16 ఏప్రిల్, 2026
ఫెయిల్‌ అవుతాననే భయం… బోర్డుకు ఫోన్‌ చేసిన ఇంటర్‌ విద్యార్థి!

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అవుతాననే భయంతో విశాఖపట్నానికి చెందిన ద్వితీయ సంవత్సరం విద్యార్థి బుధవారం ఫలితాలు వెలువడకముందే బోర్డు అధికారులకు ఫోన్‌ చేశాడు. తనను ఏదోవిధంగా పాస్‌ చేయాలని కోరుతూ, జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టానని, ఏమీ చదవకపోవడంతో ఒకే ప్రశ్నాపత్రాన్ని మూడుసార్లు రాసానని తెలిపాడు. ఈ ఘటన విద్యార్థులపై ఉన్న పరీక్షల ఒత్తిడిని మరోసారి బయటపెట్టింది.

విద్యార్థితో ఫోన్‌లోనే మాట్లాడిన అధికారులు, త్వరలో జరగనున్న అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు బాగా సిద్ధమవ్వాలని సూచిస్తూ కౌన్సెలింగ్‌ చేశారు. అనంతరం విశాఖ ఆర్‌ఐఓకు సమాచారం అందించి, విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశించారు. జిల్లా అధికారులు తల్లిదండ్రులతో మాట్లాడగా, విద్యార్థి ఇంట్లోనే ఉన్నాడని, అతడిని జాగ్రత్తగా చూసుకుంటామని తెలిపారు. ఈ విద్యార్థి మొదటి ఏడాదిలో రెండు సబ్జెక్టులు, ద్వితీయ సంవత్సరంలో మూడు సబ్జెక్టులు ఫెయిల్‌ అయినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

రాఘవ్ చద్దాకు మరో ఎదురుదెబ్బ

రాఘవ్ చద్దాకు మరో ఎదురుదెబ్బ

త్వరలో బెంగళూరు–ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు

త్వరలో బెంగళూరు–ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైళ్లు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలే మెరుగైన ఫలితాలు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలే మెరుగైన ఫలితాలు

ఉప్పల్‌లో నేటి సన్‌రైజర్స్ vs రాజస్థాన్ మ్యాచ్.. మెట్రో కీలక నిర్ణయం

ఉప్పల్‌లో నేటి సన్‌రైజర్స్ vs రాజస్థాన్ మ్యాచ్.. మెట్రో కీలక నిర్ణయం

కాంతార మూడో భాగం వస్తుందా ? అసలు ఏం జరుగుతోంది ?

కాంతార మూడో భాగం వస్తుందా ? అసలు ఏం జరుగుతోంది ?

సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు: ఏపీ డీజీపీ!

సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు: ఏపీ డీజీపీ!

ఓటీటీలోకి ‘సన్నాఫ్’ మూవీ!

ఓటీటీలోకి ‘సన్నాఫ్’ మూవీ!

శర్వానంద్ 'భోగి' సినిమాలో హై ఆక్టేన్ మాస్ యాక్షన్

శర్వానంద్ 'భోగి' సినిమాలో హై ఆక్టేన్ మాస్ యాక్షన్

కిరణ్ ముసునూరు సహా పలువురు ప్రముఖులకు జాబితాలో స్థానం

కిరణ్ ముసునూరు సహా పలువురు ప్రముఖులకు జాబితాలో స్థానం

ట్యాగ్లు
ఇంటర్మీడియట్ పరీక్షలువిద్యార్థి ఒత్తిడిపరీక్ష భయంవిశాఖ విద్యార్థిబోర్డు అధికారులుజవాబు పత్రం అక్రమంసప్లిమెంటరీ పరీక్షలుకౌన్సెలింగ్విద్యా వార్తలుపరీక్షల ఒత్తిడి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా పునేఠా
న్యూస్

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా పునేఠా

కులగణన సర్వే వివరాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం
న్యూస్

కులగణన సర్వే వివరాలు వెల్లడించిన తెలంగాణ ప్రభుత్వం

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ  ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం
న్యూస్

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం

చరిత్ర సృష్టించిన భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి రమేష్ బాబు
క్రీడలు

చరిత్ర సృష్టించిన భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి రమేష్ బాబు

ఇరాన్‌పై అమెరికా కఠిన ఆంక్షలు
న్యూస్

ఇరాన్‌పై అమెరికా కఠిన ఆంక్షలు

కడుపు ఉబ్బరం ఎందుకు వస్తుంది? సహజ చిట్కాలు చెబుతున్న డాక్టర్లు
ఆరోగ్యం

కడుపు ఉబ్బరం ఎందుకు వస్తుంది? సహజ చిట్కాలు చెబుతున్న డాక్టర్లు

ఏఐ చిప్‌ల కోసం మెటా–బ్రాడ్‌కామ్ భాగస్వామ్యం
టెక్నాలజీ

ఏఐ చిప్‌ల కోసం మెటా–బ్రాడ్‌కామ్ భాగస్వామ్యం

బరువు తగ్గాలంటే గ్రీన్ టీనా? బ్లాక్ కాఫీనా? డాక్టర్ల సూచనలు
ఆరోగ్యం

బరువు తగ్గాలంటే గ్రీన్ టీనా? బ్లాక్ కాఫీనా? డాక్టర్ల సూచనలు

'డీలిమిటేషన్‌’ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్‌
రాజకీయాలు

'డీలిమిటేషన్‌’ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్‌

మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
న్యూస్

మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..

హరీష్ శంకర్ తదుపరి చిత్రం ఆ హీరోతోనేనా?
గాసిప్స్

హరీష్ శంకర్ తదుపరి చిత్రం ఆ హీరోతోనేనా?

మైక్రోసాఫ్ట్ భారీ భద్రతా లోపాల పరిష్కారం
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ భారీ భద్రతా లోపాల పరిష్కారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!