Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కర్మస్థలం నుంచి పవర్ ఫుల్ పోస్టర్ !

10:42 AM, 12 ఏప్రిల్, 2026
కర్మస్థలం నుంచి పవర్ ఫుల్ పోస్టర్ !

రాయ్ ఫిల్మ్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ‘కర్మస్థలం’ సినిమా తాజాగా విడుదలైన పోస్టర్, మేకింగ్ వీడియోతో మంచి హైప్ తెచ్చుకుంటోంది. అరవింద్ కృష్ణ, చుంకీ పాండే, అర్చనా శాస్త్రి ప్రధాన పాత్రల్లో రాకీ షెర్మాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల విడుదల చేసిన అరవింద్ కృష్ణ లుక్ పోస్టర్, మేకింగ్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ యోధుడి తరహా పాత్రలో కనిపించబోతున్నారు. వర్కౌట్స్, రిహార్సల్స్, గుర్రపు స్వారీ వంటి సన్నివేశాలు మేకింగ్ వీడియోలో హైలెట్ అవుతున్నాయి. ప్రిన్స్, దివి, కాలకేయ ప్రభాకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ ఎఫెక్ట్...20 శాతం తగ్గిన చమురు ధరలు

ట్రంప్ ఎఫెక్ట్...20 శాతం తగ్గిన చమురు ధరలు

చర్చ్ లో టీటీడీ బోర్డ్ మెంబెర్ ఫ్యామిలీ ప్రార్థనలు

చర్చ్ లో టీటీడీ బోర్డ్ మెంబెర్ ఫ్యామిలీ ప్రార్థనలు

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు

రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు

మధుబాల బయోపిక్‌లో కళ్యాణి?

మధుబాల బయోపిక్‌లో కళ్యాణి?

INCA అవార్డ్స్‌లోనూ ఉత్తమ నటుడిగా ఆ హీరో

INCA అవార్డ్స్‌లోనూ ఉత్తమ నటుడిగా ఆ హీరో

సంక్రాంతికి వస్తున్నాo  మూవీకి అవార్డ్స్

సంక్రాంతికి వస్తున్నాo మూవీకి అవార్డ్స్

ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న టాప్ సింగర్

ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న టాప్ సింగర్

హరర్ లవర్స్ ఫేవరెట్ సిరీస్.. 'ఫ్రమ్' నాలుగో సీజన్ విడుదల ఎప్పుడంటే?

హరర్ లవర్స్ ఫేవరెట్ సిరీస్.. 'ఫ్రమ్' నాలుగో సీజన్ విడుదల ఎప్పుడంటే?

టైర్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కొత్త పరికరం

టైర్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కొత్త పరికరం

గ్రామీణ నేపథ్యం వైపు పరుగులు పెడుతున్న టాలీవుడ్?

గ్రామీణ నేపథ్యం వైపు పరుగులు పెడుతున్న టాలీవుడ్?

ట్యాగ్లు
కర్మస్థలంఅరవింద్ కృష్ణసినిమా అప్డేట్టాలీవుడ్మేకింగ్ వీడియోసినీ వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కాంతార’ వివాదానికి తెరదించిన రణ్‌వీర్ సింగ్
సినిమాలు

‘కాంతార’ వివాదానికి తెరదించిన రణ్‌వీర్ సింగ్

భర్త గురించి భావోద్వేగ పోస్ట్ పెట్టిన నయనతార
న్యూస్

భర్త గురించి భావోద్వేగ పోస్ట్ పెట్టిన నయనతార

ఆశా భోస్లే మరణానికి కారణం అదే : వైద్యులు
న్యూస్

ఆశా భోస్లే మరణానికి కారణం అదే : వైద్యులు

శివాజీ సృష్టించిన చీర... అంటూ అనసూయ సెటైర్....
న్యూస్

శివాజీ సృష్టించిన చీర... అంటూ అనసూయ సెటైర్....

ఆశా భోస్లేకి సినీ ప్రముఖుల నివాళి....
న్యూస్

ఆశా భోస్లేకి సినీ ప్రముఖుల నివాళి....

'జననాయగన్' లీక్ పై స్పందించిన సెన్సార్ బోర్డ్
సినిమాలు

'జననాయగన్' లీక్ పై స్పందించిన సెన్సార్ బోర్డ్

వైభవ్ సూర్యవంశీకు బీసీసీఐ వార్నింగ్
క్రీడలు

వైభవ్ సూర్యవంశీకు బీసీసీఐ వార్నింగ్

కర్మస్థలం నుంచి పవర్ ఫుల్ పోస్టర్ !
సినిమాలు

కర్మస్థలం నుంచి పవర్ ఫుల్ పోస్టర్ !

పిల్లల ఊబకాయంపై డాక్టర్ల హెచ్చరిక !
ఆరోగ్యం

పిల్లల ఊబకాయంపై డాక్టర్ల హెచ్చరిక !

సుప్రీం కోర్టు సిజే.. టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు
టెక్నాలజీ

సుప్రీం కోర్టు సిజే.. టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు

ఏ బ్యాంక్‌లో బెస్ట్ ఎఫ్‌డీ రేట్లు ఉన్నాయి ?
బిజినెస్

ఏ బ్యాంక్‌లో బెస్ట్ ఎఫ్‌డీ రేట్లు ఉన్నాయి ?

పెద్ది : ఐటమ్ సాంగ్ తో గజిబిజి గందరగోళం ?
సినిమాలు

పెద్ది : ఐటమ్ సాంగ్ తో గజిబిజి గందరగోళం ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!