Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఉత్తరాంధ్రలో వడగాలులు.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు

03:24 AM, 10 ఏప్రిల్, 2026
ఉత్తరాంధ్రలో వడగాలులు.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు

రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో వడగాలుల తీవ్రత పెరగనున్నట్లు అధికారులు హెచ్చరించారు. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉండగా, రాయలసీమ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ఇక అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వాతావరణ మార్పుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ రహదారిపై స్మార్ట్ సర్వీస్ బోర్డులు

జాతీయ రహదారిపై స్మార్ట్ సర్వీస్ బోర్డులు

తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ కంపెయినర్లుగా తెలంగాణ నేతలు

తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ కంపెయినర్లుగా తెలంగాణ నేతలు

సింగరేణిలో సహజ మరణానికి కూడా 10 లక్షల ఉచిత భీమా పథకం అమలు

సింగరేణిలో సహజ మరణానికి కూడా 10 లక్షల ఉచిత భీమా పథకం అమలు

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?

మరో దేవుడి కథతో రాబోతున్న ప్రశాంత్ వర్మ..?

ఆ హీరోతో పనిచేయడం నాకు గొప్ప పాఠం లాంటిది: సంయుక్త మీనన్

ఆ హీరోతో పనిచేయడం నాకు గొప్ప పాఠం లాంటిది: సంయుక్త మీనన్

ఇంటర్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్ ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి

భూసంస్కరణలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

భూసంస్కరణలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ప్రకాష్ రాజ్ తల్లి అంత్యక్రియల నిర్వహణ

ప్రకాష్ రాజ్ తల్లి అంత్యక్రియల నిర్వహణ

జైలర్ 2: నలుగురు సూపర్ స్టార్ల మ్యాజిక్?

జైలర్ 2: నలుగురు సూపర్ స్టార్ల మ్యాజిక్?

క్విక్ కామర్స్ సేవలను ప్రపంచంలో విస్తరించనున్న అమెజాన్

క్విక్ కామర్స్ సేవలను ప్రపంచంలో విస్తరించనున్న అమెజాన్

ట్యాగ్లు
వడగాలులువాతావరణ హెచ్చరికఉత్తరాంధ్రరాయలసీమఅకాల వర్షాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో త్వరలో కొత్త చట్టం!
న్యూస్

ఏపీలో త్వరలో కొత్త చట్టం!

పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ట్రాన్సిట్ బెయిల్
న్యూస్

పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ట్రాన్సిట్ బెయిల్

‘మావిగన్‌’అన్ని ప్రాంతాల అభివృద్ధి మంత్రం : వైఎస్ జగన్
రాజకీయాలు

‘మావిగన్‌’అన్ని ప్రాంతాల అభివృద్ధి మంత్రం : వైఎస్ జగన్

‘రాకా’ కోసం రష్మిక భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?
గాసిప్స్

‘రాకా’ కోసం రష్మిక భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?

రీల్స్ చేయడం బ్యాన్!
న్యూస్

రీల్స్ చేయడం బ్యాన్!

తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డు ప్రసాదం విక్రయాలు
న్యూస్

తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డు ప్రసాదం విక్రయాలు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

‘నియంత్రణ కోల్పోయి మద్యం వైపు వెళ్లాను’ - అమీర్ ఖాన్‌
గాసిప్స్

‘నియంత్రణ కోల్పోయి మద్యం వైపు వెళ్లాను’ - అమీర్ ఖాన్‌

బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు...విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్
క్రీడలు

బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు...విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

నేటి నుంచే టోల్ ప్లాజాల్లో కొత్త రూల్ అమలు
న్యూస్

నేటి నుంచే టోల్ ప్లాజాల్లో కొత్త రూల్ అమలు

ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రిగా.. బిహార్‌లో సామ్రాట్ చౌదరి ఎదుగుదల!
రాజకీయాలు

ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రిగా.. బిహార్‌లో సామ్రాట్ చౌదరి ఎదుగుదల!

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు...
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!