Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

06:08 AM, 10 ఏప్రిల్, 2026
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెంపును ప్రకటించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ప్రస్తుతం ఉన్న 50.7% డీఏను 52.8%కు పెంచినట్లు తెలిపారు. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. గడిచిన మూడు నెలల బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుంది.

ఈ నిర్ణయాన్ని వై నాగిరెడ్డి సహా ఉన్నతాధికారులు స్వాగతించారు. ఉద్యోగుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి, ప్రయాణికుల సౌలభ్యం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఆసుపత్రుల అభివృద్ధి, కారుణ్య నియామకాలు, కొత్త ఉద్యోగాల భర్తీ, కొత్త బస్సుల కొనుగోలు వంటి చర్యలు కొనసాగుతాయని తెలిపారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అస్సాం, కేరళ, పుదుచ్చేరి 296 నియోజకవర్గాల్లో పోలింగ్‌

అస్సాం, కేరళ, పుదుచ్చేరి 296 నియోజకవర్గాల్లో పోలింగ్‌

యుద్ధ వేళ ఆర్‌బీఐ కీలక నిర్ణయం

యుద్ధ వేళ ఆర్‌బీఐ కీలక నిర్ణయం

టాలీవుడ్‌లో మళ్లీ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం పూనమ్ కౌర్ ఘాటు స్పందన

టాలీవుడ్‌లో మళ్లీ ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం పూనమ్ కౌర్ ఘాటు స్పందన

ఆరోగ్యం లేకుంటే ఎంత మంచి సంపాదన ఉన్నా వృథానే- మంత్రి దామోదర రాజా నర్సింహా

ఆరోగ్యం లేకుంటే ఎంత మంచి సంపాదన ఉన్నా వృథానే- మంత్రి దామోదర రాజా నర్సింహా

రష్మిక బర్త్‌డే స్పెషల్:  రెండు తెలుగు సినిమాలు  ఓటీటీలోకి

రష్మిక బర్త్‌డే స్పెషల్: రెండు తెలుగు సినిమాలు ఓటీటీలోకి

5 జీ వినియోగమ్ లో ప్రపంచంలో రెండవ స్థానంలో భారత్‌

5 జీ వినియోగమ్ లో ప్రపంచంలో రెండవ స్థానంలో భారత్‌

ఢిల్లీ అసెంబ్లీ భద్రతా వైఫల్యంపై కొనసాగుతున్న దర్యాప్తు..

ఢిల్లీ అసెంబ్లీ భద్రతా వైఫల్యంపై కొనసాగుతున్న దర్యాప్తు..

రెంటల్, శాతం విధానాలపై చర్చలు కొనసాగింపు

రెంటల్, శాతం విధానాలపై చర్చలు కొనసాగింపు

పుదు చేరికి రాష్ట్ర హోదా - రాహుల్ గాంధీ

పుదు చేరికి రాష్ట్ర హోదా - రాహుల్ గాంధీ

'బైకర్' చిత్రంపై అక్కినేని నాగార్జున ప్రశంసలు ....

'బైకర్' చిత్రంపై అక్కినేని నాగార్జున ప్రశంసలు ....

ట్యాగ్లు
తెలంగాణ ఆర్టీసీడీఏ పెంపుపొన్నం ప్రభాకర్ఉద్యోగుల సంక్షేమంరవాణా శాఖజీతాల పెంపుప్రభుత్వ నిర్ణయంప్రజా రవాణాటీజీఎస్ ఆర్టీసీకార్మిక సంక్షేమం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజ్యసభ  డిప్యూటీ  చైర్మన్‌గా  హరివంశ్‌
న్యూస్

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్‌

సింగిల్ స్క్రీన్స్‌లో రాకాసకు స్పెషల్ ఆఫర్
సినిమాలు

సింగిల్ స్క్రీన్స్‌లో రాకాసకు స్పెషల్ ఆఫర్

మోనాలిసా భర్త  ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు
న్యూస్

మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా
న్యూస్

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

UPI చెల్లింపులపై కీలక నిర్ణయం దిశగా RBI
న్యూస్

UPI చెల్లింపులపై కీలక నిర్ణయం దిశగా RBI

ఏపీలో త్వరలో కొత్త చట్టం!
న్యూస్

ఏపీలో త్వరలో కొత్త చట్టం!

పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ట్రాన్సిట్ బెయిల్
న్యూస్

పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ట్రాన్సిట్ బెయిల్

‘మావిగన్‌’అన్ని ప్రాంతాల అభివృద్ధి మంత్రం : వైఎస్ జగన్
రాజకీయాలు

‘మావిగన్‌’అన్ని ప్రాంతాల అభివృద్ధి మంత్రం : వైఎస్ జగన్

‘రాకా’ కోసం రష్మిక భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?
గాసిప్స్

‘రాకా’ కోసం రష్మిక భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?

రీల్స్ చేయడం బ్యాన్!
న్యూస్

రీల్స్ చేయడం బ్యాన్!

తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డు ప్రసాదం విక్రయాలు
న్యూస్

తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డు ప్రసాదం విక్రయాలు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!