Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘నియంత్రణ కోల్పోయి మద్యం వైపు వెళ్లాను’ - అమీర్ ఖాన్‌

05:53 AM, 10 ఏప్రిల్, 2026
‘నియంత్రణ కోల్పోయి మద్యం వైపు వెళ్లాను’ - అమీర్ ఖాన్‌

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌ మూడోసారి పెళ్లికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇటీవల గౌరీ స్ప్రాట్‌ను తన ప్రియురాలిగా పరిచయం చేసి పలు కార్యక్రమాలకు కలిసి హాజరవుతున్నాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మొదటి భార్య రీనా దత్తాతో విడాకుల గురించి భావోద్వేగంగా మాట్లాడాడు.

సాధారణంగా తాను మద్యానికి దూరంగా ఉంటానని అమీర్ తెలిపాడు. అయితే విడాకుల తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. రీనా పిల్లలతో కలిసి వెళ్లిపోయిన తర్వాత తీవ్ర ఒంటరితనాన్ని అనుభవించానని, భావోద్వేగాలను నియంత్రించుకోలేక మద్యం వైపు వెళ్లానని తెలిపాడు. ముందుగా మద్యం తాకని తాను రోజూ రాత్రి ఒక బాటిల్ తాగే స్థితికి చేరుకున్నానని, ఇది దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు కొనసాగిందని గుర్తు చేసుకున్నాడు.

కాగా అమీర్ ఖాన్‌.. రీనా దత్తా 1986లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జునైద్‌, కూతురు ఇరా ఖాన్‌ సంతానం. 2002లో దంపతులు విడాకులు తీసుకున్నారు. 2005లో అమీర్.. దర్శకురాలు కిరణ్‌రావును పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసి ద్వారా కుమారుడు ఆజాద్‌ జన్మించాడు. అమీర్-కిరణ్‌ దాంపత్యం కూడా ఎంతోకాలం సాగలేదు. 2021లో వీరు విడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి గౌరీ స్ప్రాట్‌తో ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని గత ఏడాది తన బర్త్‌డే సందర్భంగా అధికారికంగా వెల్లడించాడు. గౌరీతో ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రేటర్ పోరు ప్రారంభం: టికెట్ కోసం సర్వేలు కీలకం

గ్రేటర్ పోరు ప్రారంభం: టికెట్ కోసం సర్వేలు కీలకం

వలస కూలీల కోసం గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు - కేంద్రం

వలస కూలీల కోసం గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు - కేంద్రం

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

ఏపీలో ప్రజా ఉద్యమంగా నీటి భద్రత - సీఎం చంద్రబాబు

ఏపీలో ప్రజా ఉద్యమంగా నీటి భద్రత - సీఎం చంద్రబాబు

రెంటల్, శాతం విధానాలపై చర్చలు కొనసాగింపు

రెంటల్, శాతం విధానాలపై చర్చలు కొనసాగింపు

రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన

జీవన్‌రెడ్డి రాజీనామాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందన

జీవన్‌రెడ్డి రాజీనామాపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందన

డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

డెకాయిట్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడంటే ?

ఇంధన సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముందస్తు లాక్‌డౌన్ ప్రకటించిన పాకిస్థాన్

ఇంధన సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముందస్తు లాక్‌డౌన్ ప్రకటించిన పాకిస్థాన్

ప్రైవేట్ ట్రావెల్స్ తనిఖీ చేసిన ఏపీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి

ప్రైవేట్ ట్రావెల్స్ తనిఖీ చేసిన ఏపీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి

ట్యాగ్లు
అమీర్ ఖాన్‌బాలీవుడ్ వార్తలుసెలబ్రిటీ జీవితంవిడాకుల కథభావోద్వేగ కథగౌరీ స్ప్రాట్రీనా దత్తాకిరణ్ రావువినోద వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సింగిల్ స్క్రీన్స్‌లో రాకాసకు స్పెషల్ ఆఫర్
సినిమాలు

సింగిల్ స్క్రీన్స్‌లో రాకాసకు స్పెషల్ ఆఫర్

మోనాలిసా భర్త  ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు
న్యూస్

మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా
న్యూస్

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

UPI చెల్లింపులపై కీలక నిర్ణయం దిశగా RBI
న్యూస్

UPI చెల్లింపులపై కీలక నిర్ణయం దిశగా RBI

ఏపీలో త్వరలో కొత్త చట్టం!
న్యూస్

ఏపీలో త్వరలో కొత్త చట్టం!

పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ట్రాన్సిట్ బెయిల్
న్యూస్

పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ట్రాన్సిట్ బెయిల్

‘మావిగన్‌’అన్ని ప్రాంతాల అభివృద్ధి మంత్రం : వైఎస్ జగన్
రాజకీయాలు

‘మావిగన్‌’అన్ని ప్రాంతాల అభివృద్ధి మంత్రం : వైఎస్ జగన్

‘రాకా’ కోసం రష్మిక భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?
గాసిప్స్

‘రాకా’ కోసం రష్మిక భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?

రీల్స్ చేయడం బ్యాన్!
న్యూస్

రీల్స్ చేయడం బ్యాన్!

తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డు ప్రసాదం విక్రయాలు
న్యూస్

తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డు ప్రసాదం విక్రయాలు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

‘నియంత్రణ కోల్పోయి మద్యం వైపు వెళ్లాను’ - అమీర్ ఖాన్‌
గాసిప్స్

‘నియంత్రణ కోల్పోయి మద్యం వైపు వెళ్లాను’ - అమీర్ ఖాన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!