
రాజకీయాలు

మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,520 పెరిగి రూ.1,53,000కి చేరింది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,400 పెరిగి రూ.1,40,250కి చేరింది.
ఇక కిలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.5,000 పెరిగి ప్రస్తుతం రూ.2,65,000కి చేరింది. దీంతో బంగారం, వెండి మార్కెట్లో ధరల పెరుగుదల కొనసాగుతోంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.




.webp&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!