Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు...విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

05:50 AM, 10 ఏప్రిల్, 2026
బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు...విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ ఆజం కింగ్ విరాట్ కోహ్లీని అధిగమించాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 2026లో పెషావర్ జల్మీ జట్టుకు బాబర్ ఆజం కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. కేవలం 338 ఇన్నింగ్స్‌ల్లోనే 12,000 పరుగుల మైలురాయిని చేరుకుని, ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్‌లో 351వ మ్యాచ్ ఆడుతున్న బాబర్, ఈ మైలురాయిని అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే చేరుకోవడం విశేషం. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (343 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండగా, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (360 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఈ రికార్డు సాధించిన రెండో పాకిస్థానీ బ్యాటర్‌గా బాబర్ నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్ ఆజం 51 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కుశాల్ మెండిస్‌తో కలిసి రెండో వికెట్‌కు 191 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో పెషావర్ జల్మీ 20 ఓవర్లలో 246/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ జట్టు పెషావర్ బౌలర్ల ధాటికి పూర్తిగా కుప్పకూలింది. ఇఫ్తికార్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, సుఫియాన్ ముఖీమ్ తలా మూడు వికెట్లు తీసి అద్భుతంగా రాణించారు. ఫలితంగా కరాచీ కింగ్స్ కేవలం 87 పరుగులకే ఆలౌట్ కాగా, పెషావర్ జల్మీ ఘన విజయాన్ని నమోదు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్రంలో మరో ఆరు కొత్త విమానాశ్రయాలు: మంత్రి జనార్దన్ రెడ్డి

రాష్ట్రంలో మరో ఆరు కొత్త విమానాశ్రయాలు: మంత్రి జనార్దన్ రెడ్డి

కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ నియమాలు

కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ నియమాలు

ఎల్డీఎఫ్ సర్కారుకు కౌంట్‌డౌన్.. కేరళలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుంది: ప్రధాని మోదీ

ఎల్డీఎఫ్ సర్కారుకు కౌంట్‌డౌన్.. కేరళలో ఎన్డీయే ప్రభుత్వం వస్తుంది: ప్రధాని మోదీ

చెన్నై: టీవీకేకు భారీ షాక్‌..

చెన్నై: టీవీకేకు భారీ షాక్‌..

సికింద్రాబాద్‌లో కొకైన్ విక్రయం.. నైజీరియన్ మహిళ అరెస్ట్

సికింద్రాబాద్‌లో కొకైన్ విక్రయం.. నైజీరియన్ మహిళ అరెస్ట్

రాజస్థాన్ రిఫైనరీ వ్యయం భారీగా పెంపు

రాజస్థాన్ రిఫైనరీ వ్యయం భారీగా పెంపు

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?

'పెద్ది' నైజాం రైట్స్‌కి షాకింగ్ డీల్?

కొత్త ప్రేమ కథకు ధనుష్ సిద్ధం

కొత్త ప్రేమ కథకు ధనుష్ సిద్ధం

శబరిమల యాత్రపై కొత్త ఆంక్షలు

శబరిమల యాత్రపై కొత్త ఆంక్షలు

డాక్టర్లు చెప్పిన సహజ జీర్ణక్రియ సీక్రెట్ !

డాక్టర్లు చెప్పిన సహజ జీర్ణక్రియ సీక్రెట్ !

ట్యాగ్లు
బాబర్ ఆజంవిరాట్ కోహ్లీ రికార్డుPSL 2026పాకిస్థాన్ సూపర్ లీగ్టీ20 క్రికెట్ రికార్డు12000 పరుగులువేగవంతమైన మైలురాయిపెషావర్ జల్మీకరాచీ కింగ్స్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో త్వరలో కొత్త చట్టం!
న్యూస్

ఏపీలో త్వరలో కొత్త చట్టం!

పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ట్రాన్సిట్ బెయిల్
న్యూస్

పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ట్రాన్సిట్ బెయిల్

‘మావిగన్‌’అన్ని ప్రాంతాల అభివృద్ధి మంత్రం : వైఎస్ జగన్
రాజకీయాలు

‘మావిగన్‌’అన్ని ప్రాంతాల అభివృద్ధి మంత్రం : వైఎస్ జగన్

‘రాకా’ కోసం రష్మిక భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?
గాసిప్స్

‘రాకా’ కోసం రష్మిక భారీ పారితోషికం – ఎన్ని కోట్లంటే?

రీల్స్ చేయడం బ్యాన్!
న్యూస్

రీల్స్ చేయడం బ్యాన్!

తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డు ప్రసాదం విక్రయాలు
న్యూస్

తిరుమలలో రికార్డు స్థాయిలో లడ్డు ప్రసాదం విక్రయాలు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

‘నియంత్రణ కోల్పోయి మద్యం వైపు వెళ్లాను’ - అమీర్ ఖాన్‌
గాసిప్స్

‘నియంత్రణ కోల్పోయి మద్యం వైపు వెళ్లాను’ - అమీర్ ఖాన్‌

బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు...విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్
క్రీడలు

బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు...విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

నేటి నుంచే టోల్ ప్లాజాల్లో కొత్త రూల్ అమలు
న్యూస్

నేటి నుంచే టోల్ ప్లాజాల్లో కొత్త రూల్ అమలు

ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రిగా.. బిహార్‌లో సామ్రాట్ చౌదరి ఎదుగుదల!
రాజకీయాలు

ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రిగా.. బిహార్‌లో సామ్రాట్ చౌదరి ఎదుగుదల!

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు...
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!