
సినిమాలు

దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో తీవ్ర వేడి కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అవసరం లేకుండా ఎండలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
.png&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!