Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రైతు భరోసా రెండో విడత విడుదల

01:28 AM, 21 ఏప్రిల్, 2026
రైతు భరోసా రెండో విడత విడుదల

తెలంగాణ రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రైతు భరోసా పథకం కింద రెండో విడత నిధులను విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు. దీంతో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కావడం ప్రారంభమైంది. గత నెలలో తొలి విడత నిధులను విడుదల చేసిన ప్రభుత్వం, ఇప్పుడు రెండో విడతను కూడా విడుదల చేయడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఈ విడతలో రాష్ట్రంలోని 45 లక్షలకుపైగా రైతులకు రూ.5,563 కోట్లను జమ చేస్తున్నారు. తొలి విడతలో రూ.3,590 కోట్లు పంపిణీ చేయగా, మూడో విడత నిధులను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మే నాటికి లబ్ధిదారులందరికీ ఎకరానికి రూ.6 వేల చొప్పున మొత్తం సొమ్ము అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర, ఉచిత విద్యుత్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు. అలాగే రైతు రుణమాఫీ కింద లక్షలాది మంది రైతుల ఖాతాల్లో భారీ మొత్తాన్ని జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ మెట్రో సేవలపై రైల్వే కీలక సూచన.. సమయ మార్పుపై చర్చ

హైదరాబాద్ మెట్రో సేవలపై రైల్వే కీలక సూచన.. సమయ మార్పుపై చర్చ

పళ్లిచట్టంబి తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం

పళ్లిచట్టంబి తెలుగులో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం

వైజాగ్ మెట్రో విస్తరిస్తాము - ఎమ్మెల్యే గంట

వైజాగ్ మెట్రో విస్తరిస్తాము - ఎమ్మెల్యే గంట

భార్య సంగీతతో పరస్పర విడాకులకు విజయ్ సిద్ధం?

భార్య సంగీతతో పరస్పర విడాకులకు విజయ్ సిద్ధం?

మళ్లీ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తా: కేసీఆర్

మళ్లీ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తూ తొలి సంతకం చేస్తా: కేసీఆర్

హైదరాబాద్‌లో వడగండ్ల వాన, ఈదురు గాలుల హడావిడి!

హైదరాబాద్‌లో వడగండ్ల వాన, ఈదురు గాలుల హడావిడి!

జగపతిబాబు చేతుల మీదుగా కొణికి లక్స్ స్కిన్ కేర్ ప్రారంభం

జగపతిబాబు చేతుల మీదుగా కొణికి లక్స్ స్కిన్ కేర్ ప్రారంభం

కుటుంబంతో కలిసి థొమాల సేవలో పాల్గొన్న సోనూ సూద్

కుటుంబంతో కలిసి థొమాల సేవలో పాల్గొన్న సోనూ సూద్

తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్

తమిళనాడు ఎలక్షన్. టీవీ కే పార్టీ మేనిఫెస్టో రిలీజ్

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం.. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం.. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

ట్యాగ్లు
రైతు భరోసాతెలంగాణరైతులురేవంత్ రెడ్డినిధులుపథకంవ్యవసాయం
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్ చమురు నౌకలు అమెరికా వైపు - ట్రంప్
రాజకీయాలు

ఇరాన్ చమురు నౌకలు అమెరికా వైపు - ట్రంప్

తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మిక సంఘాల హెచ్చరిక
న్యూస్

తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మిక సంఘాల హెచ్చరిక

ఎంపీ శశి థరూర్‌ను కలిసిన హీరోయిన్… ఎవరు ?
సినిమాలు

ఎంపీ శశి థరూర్‌ను కలిసిన హీరోయిన్… ఎవరు ?

వేసవిలో పుచ్చకాయపై డాక్టర్ల అలర్ట్.. ఇలా తింటేనే లాభం
ఆరోగ్యం

వేసవిలో పుచ్చకాయపై డాక్టర్ల అలర్ట్.. ఇలా తింటేనే లాభం

చెరీ 2026 బిజినెస్ సమ్మిట్‌లో ఏఐ మరియు రోబోటిక్స్ ప్రదర్శన
టెక్నాలజీ

చెరీ 2026 బిజినెస్ సమ్మిట్‌లో ఏఐ మరియు రోబోటిక్స్ ప్రదర్శన

ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి 'మత్తురా' మూవీ!
ఓటిటి

ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి 'మత్తురా' మూవీ!

టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. నిపుణుల హెచ్చరిక
ఆరోగ్యం

టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా.. నిపుణుల హెచ్చరిక

ఈవీ రంగంలో కొత్త అడుగు.. హ్యుండయ్-టీవీఎస్ వ్యూహాత్మక ఒప్పందం
బిజినెస్

ఈవీ రంగంలో కొత్త అడుగు.. హ్యుండయ్-టీవీఎస్ వ్యూహాత్మక ఒప్పందం

మణిపూర్ ఉద్రిక్తతలు: వైరల్ నిరసన వ్యాఖ్యతో జాతీయ ప్రాధాన్యతలపై ప్రశ్నలు
న్యూస్

మణిపూర్ ఉద్రిక్తతలు: వైరల్ నిరసన వ్యాఖ్యతో జాతీయ ప్రాధాన్యతలపై ప్రశ్నలు

ఏఐ విస్తరణతో అణుశక్తిపై మళ్లీ దృష్టి
టెక్నాలజీ

ఏఐ విస్తరణతో అణుశక్తిపై మళ్లీ దృష్టి

చార్‌ధామ్ యాత్రలో భక్తులకు షాక్..గంగోత్రి ఆలయంలో కొత్త నిబంధన
న్యూస్

చార్‌ధామ్ యాత్రలో భక్తులకు షాక్..గంగోత్రి ఆలయంలో కొత్త నిబంధన

విప్రోలో భారీ మార్పులు.. క్యాంపస్ నియామకాలకు బ్రేక్
బిజినెస్

విప్రోలో భారీ మార్పులు.. క్యాంపస్ నియామకాలకు బ్రేక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!